కంటెంట్‌కు వెళ్లు

దేవుని మీద విశ్వాసం

విశ్వాసం, మంచి కోసం బలమైన ప్రేరణగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి అది సహాయం చేస్తుంది. మీరు దేవుణ్ణి నమ్మని వాళ్లయినా, విశ్వాసం కోల్పోయిన వాళ్లయినా, విశ్వాసాన్ని బలపర్చుకోవాలని కోరుకుంటున్న వాళ్లయినా బైబిలు మీకు సహాయం చేస్తుంది.

వాళ్లలా విశ్వాసం చూపించండి

మిర్యాము—“యెహోవాకు పాట పాడండి“!

ప్రవక్త్రియైన మిర్యాము ముందుండి, ఇశ్రాయేలు స్త్రీలతో కలిసి ఎర్ర సముద్రం దగ్గర విజయ గీతం పాడింది. ఆమె నుండి ధైర్యం, విశ్వాసం, వినయం నేర్చుకోవచ్చు.

దేవుని మీద విశ్వాసం పెంచుకోవడం

వాళ్లలా విశ్వాసం చూపించండి—బైబిల్లోని స్త్రీపురుషుల కథలకు జీవం పోశారు