కంటెంట్‌కు వెళ్లు

దేవుని లక్షణాలు పెంచుకోవడం

వ్యక్తిత్వం మెరుగుపర్చుకోవడం

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం​​—⁠సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం

చాలామంది సంతోషాన్ని ఆస్తిపాస్తులతో డబ్బులతో పోలుస్తారు. కానీ నిజంగా డబ్బు, ఆస్తిపాస్తులు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి

ఇవ్వడం మీకు, ఇతరులకు మంచి చేస్తుంది. ఇవ్వడం వల్ల సహకారం, స్నేహం పెరుగుతాయి. ఆనందంగా ఇవ్వాలంటే మీరు ఏమి చేయవచ్చు?

కృతజ్ఞత గురించి బైబిలు ఏమి చెప్తుంది?

కృతజ్ఞత చూపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని రుజువైంది. అది మీకు ఎలా సహాయం చేస్తుంది, మీరు ఆ లక్షణాన్ని ఎలా పెంచుకోవచ్చు?

సౌమ్యత తెలివిని చూపిస్తుంది

మీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే, కోపాన్ని అదుపులో పెట్టుకుని సౌమ్యంగా మాట్లాడడం తేలికేమీ కాదు. అయినప్పటికీ సౌమ్యంగా ఉండమని బైబిలు క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తోంది. దేవునికుండే ఆ లక్షణాన్ని అలవర్చుకోవడానికి మీకేమి సహాయం చేస్తుంది?

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం​​—⁠క్షమించండి

కోపం, క్రోధంతో నిండిన జీవితంలో సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు.

ఇతరులతో మంచి సంబంధాలు

వివక్ష​​—⁠ప్రేమ చూపించండి

ప్రేమ చూపిస్తే వివక్షను తీసేసుకోగలుగుతాం. అదెలానో తెలుసుకోండి.

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం​​—⁠ప్రేమ

ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడం ఒకరి సంతోషానికి ఎంతో దోహదపడుతుంది.

ఇంట్లో శాంతిని ఎలా కాపాడుకోవాలి?

శాంతి లేని చోట శాంతిని తీసుకురావడానికి బైబిలు జ్ఞానం ఉపయోగపడుతుందా? ఆ విషయాలను పాటించిన వాళ్లు ఏమంటున్నారో చూడండి.

మనస్ఫూర్తిగా క్షమించండి

మనం క్షమించాలంటే, మన బాధను తగ్గించుకోవాలా లేక మనకు బాధ కలుగలేదని అనుకోవాలా?

కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

కోప్పడడం వల్లే కాదు, కోపాన్ని అణచుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడౌతుంది. మరి మీ భర్త/భార్య చాలా కోపం తెప్పిస్తే మీరేం చేయాలి?