కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . . దేవుని ఉనికిపై

మనం వీటిపై ఎందుకు విశ్వాసం కలిగివున్నాం . . . దేవుని ఉనికిపై

ప్రకృతిలో ఉన్న కష్టమైన ప్రక్రియల గురించి ప్రొఫెసర్‌ జార్జి జింస్మీస్టర్‌ వివరించాడు. ఉదాహరణకు కంటి చూపు గురించి ఆయన మాట్లాడుతూ, దేవుడే దీని రూపకర్త అని ఒప్పుకుంటున్నాడు.