కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మత్తయి సువార్త

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • యేసుక్రీస్తు వంశావళి (1-17)

    • యేసు పుట్టుక (18-25)

  • 2

    • జ్యోతిష్యులు రావడం (1-12)

    • ఐగుప్తుకు పారిపోవడం (13-15)

    • హేరోదు మగపిల్లల్ని చంపిస్తాడు (16-18)

    • నజరేతుకు తిరిగిరావడం (19-23)

  • 3

    • బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం (1-12)

    • యేసు బాప్తిస్మం (13-17)

  • 4

    • అపవాది యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (1-11)

    • యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (12-17)

    • మొదటి శిష్యుల్ని పిలవడం (18-22)

    • యేసు ప్రకటించడం, బోధించడం, రోగుల్ని బాగుచేయడం (23-25)

  • 5

    • కొండమీది ప్రసంగం (1-48)

      • యేసు కొండమీద బోధించడం మొదలుపెట్టడం (1, 2)

      • తొమ్మిది సంతోషాలు (3-12)

      • ఉప్పు, వెలుగు (13-16)

      • ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు (17-20)

      • కోపం (21-26), వ్యభిచారం (27-30), ​విడాకులు (31, 32), ఒట్టు వేయడం (33-37), ప్రతీకారం (38-42), శత్రువుల్ని ప్రేమించడం (43-48) గురించి సలహా

  • 6

    • కొండమీది ప్రసంగం (1-34)

      • వేరేవాళ్లకు కనిపించేలా నీతికార్యాలు చేయొద్దు (1-4)

      • ఎలా ప్రార్థించాలి (5-15)

        • మాదిరి ప్రార్థన (9-13)

      • ఉపవాసం (16-18)

      • భూమ్మీద, పరలోకంలో సంపదలు (19-24)

      • ఆందోళనపడడం మానేయండి (25-34)

        • రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి (33)

  • 7

    • కొండమీది ప్రసంగం (1-27)

      • తీర్పు తీర్చడం ఆపేయండి (1-6)

      • అడుగుతూ, వెతుకుతూ, తడుతూ ఉండండి (7-11)

      • బంగారు సూత్రం (12)

      • ఇరుకు ద్వారం (13, 14)

      • ఫలాల్ని బట్టి గుర్తుపట్టవచ్చు (15-23)

      • బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు (24-27)

    • ప్రజలు యేసు బోధకు చాలా ఆశ్చర్యపోవడం (28, 29)

  • 8

    • ఒక కుష్ఠురోగి బాగవ్వడం (1-4)

    • ఒక సైనికాధికారి విశ్వాసం (5-13)

    • యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేయడం (14-17)

    • యేసును ఎలా అనుసరించాలి (18-22)

    • యేసు తుఫానును నిమ్మళింపజేయడం (23-27)

    • యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (28-34)

  • 9

    • యేసు పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగు​చేయడం (1-8)

    • యేసు మత్తయిని పిలవడం (9-13)

    • ఉపవాసం గురించి ప్రశ్న (14-17)

    • యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (18-26)

    • యేసు గుడ్డివాళ్లను, మూగవాళ్లను బాగుచేయడం (27-34)

    • పంట చాలా ఉంది కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు (35-38)

  • 10

    • 12 మంది అపొస్తలులు (1-4)

    • పరిచర్య గురించి నిర్దేశాలు (5-15)

    • శిష్యులు హింసించబడతారు (16-25)

    • మనుషులకు కాదు దేవునికి భయపడండి (26-31)

    • శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం (32-39)

    • యేసు శిష్యుల్ని చేర్చుకోవడం (40-42)

  • 11

    • బాప్తిస్మమిచ్చే యోహానును మెచ్చుకోవడం (1-15)

    • స్పందించని తరాన్ని ఖండించడం (16-24)

    • వినయస్థుల మీద అనుగ్రహం చూపిస్తున్నందుకు యేసు తన తండ్రిని స్తుతించడం (25-27)

    • యేసు కాడి సేదదీర్పు ఇస్తుంది (28-30)

  • 12

    • యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-8)

    • చెయ్యి ఎండిపోయిన ఒకతను బాగవ్వడం (9-14)

    • దేవుని ప్రియమైన సేవకుడు (15-21)

    • పవిత్రశక్తితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం (22-30)

    • క్షమాపణ లేని పాపం (31, 32)

    • చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టి తెలుస్తుంది (33-37)

    • యోనాకు సంబంధించిన సూచన (38-42)

    • అపవిత్ర దూత తిరిగొచ్చినప్పుడు (43-45)

    • యేసు తల్లి, తమ్ముళ్లు (46-50)

  • 13

    • రాజ్యం గురించి ఉదాహరణలు (1-52)

      • విత్తేవాడు (1-9)

      • యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (10-17)

      • విత్తేవాడి ఉదాహరణను వివరించడం (18-23)

      • గోధుమలు, గురుగులు (24-30)

      • ఆవగింజ, పులిసిన పిండి (31-33)

      • ఉదాహరణలు ఉపయోగించడం ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చడం (34, 35)

      • గోధుమలు, గురుగుల ఉదాహరణను వివరించడం (36-43)

      • దాచబడిన నిధి, మంచి ముత్యం (44-46)

      • పెద్ద వల (47-50)

      • ఖజానాలో ఉన్న కొత్తవి, పాతవి (51, 52)

    • సొంత ఊరివాళ్లు యేసును తిరస్కరించడం (53-58)

  • 14

    • బాప్తిస్మమిచ్చే యోహాను తలను నరికించడం (1-12)

    • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (13-21)

    • యేసు నీళ్లమీద నడవడం (22-33)

    • గెన్నేసరెతులో రోగుల్ని బాగుచేయడం (34-36)

  • 15

    • మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేయడం (1-9)

    • అపవిత్రమైనవి హృదయంలో నుండి వస్తాయి (10-20)

    • ఫేనీకే స్త్రీ గొప్ప విశ్వాసం (21-28)

    • యేసు చాలా రోగాల్ని బాగుచేయడం (29-31)

    • యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం (32-39)

  • 16

    • ఒక సూచన చూపించమని అడగడం (1-4)

    • పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి (5-12)

    • రాజ్యపు తాళంచెవులు (13-20)

      • బండమీద సంఘం కట్టబడుతుంది (18)

    • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (21-23)

    • నిజమైన శిష్యులు (24-28)

  • 17

    • యేసు రూపాంతరం (1-13)

    • ఆవగింజంత విశ్వాసం (14-21)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (22, 23)

    • చేప నోట్లో దొరికిన నాణెంతో పన్ను కట్టడం (24-27)

  • 18

    • పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు (1-6)

    • పాపం చేయడానికి కారణమయ్యేవి (7-11)

    • తప్పిపోయిన గొర్రె ఉదాహరణ (12-14)

    • ఒక సహోదరుణ్ణి ఎలా సంపాదించుకోవాలి (15-20)

    • క్షమించని దాసుడి ఉదాహరణ (21-35)

  • 19

    • పెళ్లి, విడాకులు (1-9)

    • పెళ్లిచేసుకోకుండా ఉండడమనే ​బహుమానం (10-12)

    • పిల్లల్ని యేసు దీవించడం (13-15)

    • ధనవంతుడైన ఒక యువకుడి ప్రశ్న (16-24)

    • రాజ్యం కోసం త్యాగాలు (25-30)

  • 20

    • ద్రాక్షతోట పనివాళ్లు, సమానంగా జీతం (1-16)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (17-19)

    • రాజ్యంలో స్థానాల కోసం అడగడం (20-28)

      • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (28)

    • ఇద్దరు గుడ్డివాళ్లు బాగవ్వడం (29-34)

  • 21

    • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (1-11)

    • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (12-17)

    • అంజూర చెట్టును శపించడం (18-22)

    • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (23-27)

    • ఇద్దరు కుమారుల ఉదాహరణ (28-32)

    • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (33-46)

      • ముఖ్యమైన మూలరాయిని వద్దనుకున్నారు (42)

  • 22

    • పెళ్లి విందు ఉదాహరణ (1-14)

    • దేవుడు, కైసరు (15-22)

    • పునరుత్థానం గురించి ప్రశ్న (23-33)

    • అన్నిటికన్నా ముఖ్యమైన రెండు ఆజ్ఞలు (34-40)

    • క్రీస్తు దావీదు కుమారుడా? (41-46)

  • 23

    • శాస్త్రుల్లా, పరిసయ్యుల్లా ఉండకండి (1-12)

    • శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమ (13-36)

    • యెరూషలేము గురించి యేసు దుఃఖించడం (37-39)

  • 24

    • క్రీస్తు ప్రత్యక్షత సూచన (1-51)

      • యుద్ధాలు, ఆహారకొరతలు, భూకంపాలు (7)

      • మంచివార్త ప్రకటించబడుతుంది (14)

      • మహాశ్రమ (21, 22)

      • మానవ కుమారుడి సూచన (30)

      • అంజూర చెట్టు (32-34)

      • నోవహు రోజుల్లా (37-39)

      • అప్రమత్తంగా ఉండండి (42-44)

      • నమ్మకమైన దాసుడు, చెడ్డ దాసుడు (45-51)

  • 25

    • క్రీస్తు ప్రత్యక్షత సూచన (1-46)

      • పదిమంది కన్యల ఉదాహరణ (1-13)

      • తలాంతుల ఉదాహరణ (14-30)

      • గొర్రెలు, మేకలు (31-46)

  • 26

    • యేసును చంపడానికి యాజకులు కుట్రపన్నడం (1-5)

    • యేసుమీద పరిమళ తైలం పోయడం (6-13)

    • చివరి పస్కా, యేసు అప్పగింత (14-25)

    • ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (26-30)

    • యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (31-35)

    • యేసు గెత్సేమనే తోటలో ప్రార్థించడం (36-46)

    • యేసును బంధించడం (47-56)

    • మహాసభ ముందు విచారణ (57-68)

    • యేసు తెలీదని పేతురు చెప్పడం (69-75)

  • 27

    • యేసును పిలాతుకు అప్పగించడం (1, 2)

    • యూదా ఉరి వేసుకోవడం (3-10)

    • పిలాతు ముందు యేసు (11-26)

    • అందరిముందు ఎగతాళి చేయడం (27-31)

    • గొల్గొతాలో కొయ్యకు దిగగొట్టడం (32-44)

    • యేసు చనిపోవడం (45-56)

    • యేసును సమాధి చేయడం (57-61)

    • సమాధికి కట్టుదిట్టంగా కాపలా పెట్టడం (62-66)

  • 28

    • యేసు పునరుత్థానం అవ్వడం (1-10)

    • అబద్ధం చెప్పేలా సైనికులకు లంచం ఇవ్వడం (11-15)

    • శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ (16-20)