కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A6-B

చార్టు: యూదా, ఇశ్రాయేలు రాజ్యాల ప్రవక్తలు, రాజులు (2వ భాగం)

దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు (కొనసాగింపు)

సా.శ.పూ. 777

యోతాము: 16 ఏళ్లు

762

ఆహాజు: 16 ఏళ్లు

746

హిజ్కియా: 29 ఏళ్లు

716

మనష్షే: 55 ఏళ్లు

661

ఆమోను: 2 ఏళ్లు

659

యోషీయా: 31 ఏళ్లు

628

యెహోయాహాజు: 3 నెలలు

యెహోయాకీము: 11 ఏళ్లు

618

యెహోయాకీను: 3 నెలల 10 రోజులు

617

సిద్కియా: 11 ఏళ్లు

607

నెబుకద్నెజరు నాయకత్వంలో దండెత్తి వచ్చిన బబులోనీయులు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేశారు. సిద్కియా తన రాజరికం కోల్పోయాడు, ఇతను భూమ్మీద దావీదు వంశస్థుల్లో చివరి రాజు.

ఉత్తర రాజ్యాన్ని పరిపాలించిన రాజులు (కొనసాగింపు)

సా.శ.పూ. దాదాపు 803

జెకర్యా: నమోదైన పరిపాలన 6 నెలలు మాత్రమే

జెకర్యా ఏదోక రకంగా పరిపాలన మొదలుపెట్టాడు, కానీ రాజరికం అతనిదనే విషయం దాదాపు 792 వరకు పూర్తిగా ఖరారు కాలేదని తెలుస్తోంది

దాదాపు 791

షల్లూము: 1 నెల

మెనహేము: 10 ఏళ్లు

దాదాపు 780

పెకహ్యా: 2 ఏళ్లు

దాదాపు 778

పెకహు: 20 ఏళ్లు

దాదాపు 758

హోషేయ: దాదాపు 748 నుండి 9 ఏళ్లు

దాదాపు 748

దాదాపు 748లో హోషేయ పరిపాలన సుస్థిరం అయ్యుంటుంది లేదా అష్షూరు చక్రవర్తి తిగ్లత్పిలేసెరు III నుండి హోషేయకు మద్దతు లభించి ఉంటుంది

740

అష్షూరు సమరయను జయించి, ఇశ్రాయేలును చేజిక్కించుకుంది; పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యం అంతమైంది

  • ప్రవక్తలు

  • యెషయా

  • మీకా

  • జెఫన్యా

  • యిర్మీయా

  • నహూము

  • హబక్కూకు

  • దానియేలు

  • యెహెజ్కేలు

  • ఓబద్యా

  • హోషేయ