కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B15

హీబ్రూ క్యాలెండరు

నీసాను (అబీబు) మార్చి-ఏప్రిల్‌

14 పస్కా

15-21 పులవని రొట్టెలు

16 ప్రథమఫలాలు అర్పించడం

వర్షాల వల్ల, కరిగిన మంచు వల్ల యొర్దాను ఉప్పొంగుతుంది

బార్లీ

అయ్యార్‌ (జీవ్‌) ఏప్రిల్‌-మే

14 ఆలస్యంగా చేసుకునే పస్కా

వేసవి మొదలౌతుంది, చాలావరకు ఆకాశంలో మేఘాలు ఉండవు

గోధుమ

సీవాను మే-జూన్‌

6 వారాల పండుగ (పెంతెకొస్తు)

వేసవి వేడి, పొడి గాలి

గోధుమ, తొలి అంజూర పండ్లు

తమ్మూజు జూన్‌-జూలై

 

వేడి పెరుగుతుంది, ఆయా ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తుంది

మొదటి ద్రాక్షపండ్లు

అబ్‌ జూలై-ఆగస్టు

 

వేడి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది

వేసవికాల పండ్లు

ఏలూలు ఆగస్టు-సెప్టెంబరు

 

వేడి కొనసాగుతుంది

ఖర్జూర, ద్రాక్ష, అంజూర పండ్లు

తిష్రీ (ఏతనీము) సెప్టెంబరు-అక్టోబరు

1 బాకా ఊదబడుతుంది

10 ప్రాయశ్చిత్త రోజు

15-21 పర్ణశాలల పండుగ

22 ప్రత్యేక సమావేశం

వేసవి అయిపోయి, తొలకరి వానలు మొదలౌతాయి

దున్నడం

హెష్వాన్‌ (బూలు) అక్టోబరు-నవంబరు

 

తేలికపాటి వర్షాలు

ఒలీవ పండ్లు

కిస్లేవు నవంబరు-డిసెంబరు

25 సమర్పణ పండుగ

వర్షాలు ఎక్కువౌతాయి, పొడి మంచు, పర్వతాల మీద మంచు

మందల్ని దొడ్లలో ఉంచుతారు

టెబేతు డిసెంబరు-జనవరి

 

విపరీతమైన చలి, వర్షాలు, పర్వతాల మీద మంచు

మొక్కలు, చెట్లు పెరుగుతాయి

శెబాటు జనవరి-ఫిబ్రవరి

 

చలి తగ్గుముఖం పడుతుంది, వర్షాలు పడుతూనే ఉంటాయి

బాదం పూలు పూస్తాయి

అదారు ఫిబ్రవరి-మార్చి

14, 15 పూరీము

తరచూ ఉరుములు, వడగండ్లు

జనుప చెట్లు

వీయదారు మార్చి

ఈ నెల, 19 సంవత్సరాల్లో ఏడుసార్లు వస్తుంది