కంటెంట్‌కు వెళ్లు

బైబిలు

ఆరంభం, ప్రామాణికత

బైబిలు అంటే ఏంటి?

దేవుని వాక్యంలో ఆయన చెప్పిన సందేశాన్ని తెలుసుకోండి.

బైబిల్ని మనుషుల జ్ఞానంతో రాశారా?

బైబిలు దాని గురించి ఏమి చెబుతుందో చూడండి.

బైబిలు దేవుని నుండి వచ్చిందా?

దేవుడే తమతో రాయించాడని చాలామంది బైబిలు రచయితలు అన్నారు. ఎందుకు?

బైబిల్ని మోషే రాశాడా?

బైబిలు రాయించడానికి దేవుడు మోషేను కూడా ఉపయోగించుకున్నాడు. ఇంకెంత మంది బైబిల్ని రాశారు?

బైబిల్ని నిజంగా ఎవరు రాశారు?

దేవుని చెప్పిన విషయాల్నే రాశామని, అప్పుడప్పుడు దూతలు కూడా తమకు సందేశాల్ని అందించారని బైబిలు రచయితలు చెప్తారు. అందులో రాసినవి మనం నమ్మవచ్చా?

బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?

బైబిలు చాలా పాత పుస్తకం కదా, మరి అందులో ఉన్న విషయాలు ఏమాత్రం మారలేదని మనం నమ్మవచ్చా?

బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?

బైబిల్లోని విషయాలు సైన్సు ప్రకారం లేవా?

భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్తుందా?

ఈ ప్రాచీన పుస్తకం ఖచ్చితమైనదేనా?

బైబిలు తెల్ల జాతి వాళ్ల పుస్తకమా?

బైబిలు రచయితలు ఎక్కడ పుట్టారు, వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లు?

యేసు చరిత్ర ఎప్పుడు రాశారు?

యేసు చనిపోయిన ఎంత కాలానికి సువార్త పుస్తకాలు రాశారు?

బైబిలు చదవడం, అర్థంచేసుకోవడం

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

బైబిల్లోని విలువైన సందేశాన్ని అర్థం చేసుకోవడం మీకు సాధ్యమే.

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధమైన విషయాలు ఉన్నాయా?

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించే కొన్ని విషయాల్ని, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని సూత్రాల్ని పరిశీలించండి.

దేవుని వాక్యం అంటే ఏమిటి? లేదా అది ఎవర్ని సూచిస్తుంది?

బైబిల్లో ఉపయోగించబడినట్లుగా, ఆ మాటకు చాలా అర్థాలు ఉన్నాయి.

“కంటికి కన్ను” అంటే ఏమిటి?

“కంటికి కన్ను” అనే నియమం వ్యక్తిగత ప్రతీకారాల్ని ప్రోత్సహించిందా?

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?

వాటిని ఎవరి కోసం ఇచ్చారు? క్రైస్తవులు వాటిని పాటించాలా?

తోరహ్‌ అంటే ఏమిటి?

దాన్ని ఎవరు రాశారు? అందులోని విషయాలు ఎప్పటికీ పాటిస్తూనే ఉండాలా?

ప్రవచనం, సూచనగా ఉండడం

ప్రవచనం అంటే ఏంటి?

దైవప్రేరణతో చెప్పిన ప్రతీ సందేశం కేవలం భవిష్యత్తు గురించినది కాదు.

బైబిల్లోని సంఖ్యలకు అర్థమేంటి? న్యూమరాలజీ బైబిలు నుండి వచ్చిందా?

బైబిల్లో ఉన్న కొన్ని సంఖ్యలు వేటిని సూచిస్తున్నాయో తెలుసుకోండి. వాటికీ న్యూమరాలజీకీ ఉన్న తేడాను కూడా అర్థంచేసుకోండి.

ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?

ఈ గ్రంథాన్ని చదివి, అర్థం చేసుకుని, దాని సందేశాన్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారని ఈ గ్రంథమే చెప్తోంది.

కొత్త యెరూషలేము అంటే ఏమిటి?

ఈ ప్రత్యేకమైన నగరం మీకు ఎలాంటి ప్రయోజనాల్ని తెస్తుంది?

ప్రకటన 13వ అధ్యాయంలోని ఏడు తలల క్రూరమృగం ఎవరు?

ఆ మృగానికి అధికారం, శక్తి, సింహాసనం ఉన్నాయి. బైబిలు ప్రవచనం ఇంకే విషయాలను వెల్లడిచేస్తోంది?

ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం ఎవరు?

ఎర్రని మృగాన్ని గుర్తించడానికి ఉపయోగపడే ఆరు కీలక విషయాలు.

666 అంటే ఏంటి?

బైబిలు 666 సంఖ్య అర్థాన్ని, క్రూరమృగం గుర్తు అర్థాన్ని వెల్లడిచేస్తుంది.

మహాబబులోను అంటే ఏమిటి?

మహాబబులోను అంటే ఒక వేశ్య అని, ఒక పట్టణం అని బైబిలు చెప్తుంది.

అగ్నిగుండం అంటే ఏమిటి? ఇది కూడా పాతాళం లేదా గెహెన్నాలాంటిదేనా?

“పాతావలోకము ... తావపుచెవులు” యేసు దగ్గర ఉన్నాయి. అయితే ఆయన దగ్గర అగ్నిగుండపు తావపు చెవి కూడా ఉందా?

లోకాంతం

“చివరి రోజులు” లేదా “అంత్యదినముల” సూచన ఏమిటి?

ఒకే సమయంలో జరిగే కొన్ని సంఘటలు చివరి రోజులకు గుర్తుగా ఉంటాయని బైబిలు ముందే చెప్పింది.

ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?

ఈ లోకం తీరు చాలా దారుణంగా తయారౌతుందని బైబిలు ముందే చెప్పింది.

మహాశ్రమ అంటే ఏమిటి?

‘చివరి రోజుల ప్రవచనాలు’ ఇప్పటివరకు మనుషుల మీదికి రాని ఒక శ్రమ వస్తుందని చెప్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందని మనం ఎదురుచూడవచ్చు?

హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?

హార్‌మెగిద్దోను అనే పదం బైబిల్లో ఒక్కసారే ఉంది కానీ ఆ యుద్ధం గురించి చాలా లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి.

భూమి నాశనమౌతుందా?

భూమిపట్ల దేవునికి ఒక సంకల్పం ఉందని బైబిలు స్పష్టంగా చెప్తుంది.

లోకం ఎప్పుడు అంతమౌతుంది?

ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే, బైబిలు ప్రకారం అసలు అంతమయ్యేదేంటో తెలుసుకోవాలి.

దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?

దేవుని ప్రభుత్వం భూమి మీద పరిపాలన మొదలుపెట్టినప్పుడు మీరు దేని కోసం ఎదురుచూడవచ్చో తెలుసుకోండి.

ప్రజలు, ప్రాంతాలు, విషయాలు

బైబిల్లోని స్త్రీల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

బైబిల్లోని కొంతమంది గొప్ప స్త్రీలకు, చెడ్డ స్త్రీలకు మధ్య తేడా చూడండి.

మరియ దేవుని తల్లా?

పవిత్ర లేఖనాలు, క్రైస్తవ చరిత్ర రెండూ ఈ నమ్మకం గురించి స్పష్టమైన సమాచారం ఇస్తున్నాయి.

కన్య మరియ గురించి బైబిలు ఏం చెప్తుంది?

యేసు పాపంలేని కన్యకు పుట్టాడని కొంతమంది అంటారు. దాని గురించి బైబిలు ఏం చెప్తోంది?

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు? వాళ్లు బేత్లెహేము “నక్షత్రాన్ని” వెంబడించారా?

క్రిస్మస్‌ పండుగ గురించి చెప్పే చాలా కథల్లోని మాటలు బైబిల్లో లేవు.

కయీను ఎవర్ని పెళ్లిచేసుకున్నాడు?

బైబిలు లేఖనాలు చెప్తున్నది అర్థంచేసుకుంటే ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు దొరుకుతుంది.

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

ఒకప్పుడు దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడు జలప్రళయం రప్పించాడని బైబిలు చెప్తుంది. నిజంగా దేవుడే దాన్ని రప్పించాడని చూపించడానికి అందులో ఎలాంటి రుజువులు ఉన్నాయి?

నిబంధన మందసం అంటే ఏమిటి?

ఈ వస్తువును తయారుచేయమని దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు. దాని ఉద్దేశం ఏంటి?

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజంగా యేసు మృతదేహాన్ని చుట్టిన వస్త్రమా?

జవాబు తెలుసుకోవడానికి ష్రౌడ్‌కు సంబంధించిన మూడు వాస్తవాలు సహాయం చేస్తాయి.

డైనోసార్ల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

అది సైన్స్‌తో ఏకీభవిస్తుందా?

దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?

ప్రతీ జాతిలో మార్పులు జరుగుతాయని సైంటిస్టులు గమనించిన విషయాల్ని మాత్రం బైబిలు కాదనట్లేదు.

ఆచరణాత్మక విలువ

సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?

లక్షలమంది స్త్రీపురుషులకు తమ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండడానికి బైబిల్లోని తెలివైన సలహాలు సహాయం చేశాయి.

మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?

మంచి ఫ్రెండ్స్‌ ఉంటే మనలో ఉన్న మంచి లక్షణాలు బయటికి వస్తాయి. మనకు ఉన్న టాలెంట్స్‌ ఏంటో తెలుస్తాయి. అయితే, మనం ఫ్రెండ్స్‌ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిలు చెప్తుంది.

బంగారు సూత్రం అంటే ఏంటి?

యేసు బంగారు సూత్రాన్ని ఇచ్చినప్పుడు అందరితోనే కాదు శత్రువులతో కూడా ఎలా ఉండాలో చెప్పాడు.

మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలి?

తెలివిని సంపాదించడానికి, విషయాల్ని అర్థంచేసుకోవడానికి, బైబిలు ఆధారంగా 6 సలహాలు.

ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?

నమ్మదగిన సమాచారం వల్ల మీరు ఇప్పుడూ చక్కగా జీవించవచ్చు అలాగే మీ భవిష్యత్తు బాగుంటుందని ధైర్యంగా ఉండవచ్చు.

డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

కొంతమంది, “డబ్బే అన్ని రకాల చెడుకు కారణం” అని అంటుంటారు.

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?

సంతోషాన్ని డబ్బుతో కొనలేం. అయితే డబ్బు విషయంలో నాలుగు బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి.

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

చేస్తుంది! నయంకాని ఆరోగ్య సమస్యతో పోరాడడానికి మీకు సహాయపడే మూడు విషయాలు తెలుసుకోండి.

పగ తీర్చుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

ఇతరుల మీద పగ తీర్చుకోకుండా ఒక మెట్టు వెనక్కి తగ్గడానికి బైబిలు సలహాలు చాలామందికి సహాయం చేశాయి.

కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

మీరు కోపం చూపించడం సరైనదేనా? అది పెరుగుతుంటే మీరేం చేయాలి?

డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

డిప్రెషన్‌లో నుండి బయటపడడానికి దేవుడు మనకు మూడింటిని ఇస్తున్నాడు.

నా జీవితం నాకు నచ్చలేదు—మతంగానీ, దేవుడుగానీ లేదా బైబిలుగానీ మీ జీవితంలోని బాధను తగ్గించగలవా?

దేవునితో స్నేహం మీ జీవితాన్ని ఇప్పుడు, భవిష్యత్తులో ఎలా సంతోషంగా చేయగలదో తెలుసుకోండి.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

“‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి’” అని యేసు ఎందుకు చెప్పాడు?