కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లూకా సువార్త

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • థెయొఫిలాను సంబోధించడం (1-4)

    • బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి గబ్రియేలు ముందే చెప్పడం (5-25)

    • యేసు పుట్టుక గురించి గబ్రియేలు ముందే చెప్పడం (26-38)

    • మరియ ఎలీసబెతు దగ్గరికి వెళ్లడం (39-45)

    • మరియ యెహోవాను కీర్తించడం (46-56)

    • యోహాను పుట్టడం, అతనికి పేరు పెట్టడం (57-66)

    • జెకర్యా ప్రవచనం (67-80)

  • 2

    • యేసు పుట్టడం (1-7)

    • గొర్రెల కాపరులకు దేవదూతలు కనిపించడం (8-20)

    • సున్నతి, శుద్ధీకరణ (21-24)

    • సుమెయోను క్రీస్తును చూడడం (25-35)

    • బిడ్డ గురించి అన్న మాట్లాడడం (36-38)

    • నజరేతుకు తిరిగెళ్లడం (39, 40)

    • ఆలయంలో పన్నెండేళ్ల యేసు (41-52)

  • 3

    • యోహాను తన పనిని ప్రారంభించిన సమయం (1, 2)

    • బాప్తిస్మం గురించి యోహాను ప్రకటించడం (3-20)

    • యేసు బాప్తిస్మం (21, 22)

    • యేసుక్రీస్తు వంశావళి (23-38)

  • 4

    • అపవాది యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (1-13)

    • యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (14, 15)

    • నజరేతులోని వాళ్లు యేసును తిరస్కరించడం (16-30)

    • కపెర్నహూములోని సమాజ​మందిరంలో ⁠(31-37)

    • సీమోను అత్త, ఇతరులు బాగవ్వడం (38-41)

    • ఎవరూలేని చోట ప్రజలు యేసును కనుగొనడం (42-44)

  • 5

    • అద్భుతరీతిలో చేపలు పడడం; మొదటి శిష్యులు (1-11)

    • కుష్ఠురోగి బాగవ్వడం (12-16)

    • పక్షవాతం ఉన్న వ్యక్తిని యేసు బాగుచేయడం (17-26)

    • యేసు లేవిని పిలవడం (27-32)

    • ఉపవాసం గురించిన ప్రశ్న (33-39)

  • 6

    • యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-5)

    • చెయ్యి ఎండిపోయిన వ్యక్తి బాగవ్వడం (6-11)

    • 12 మంది అపొస్తలులు (12-16)

    • యేసు బోధించడం, బాగుచేయడం (17-19)

    • సంతోషాలు, శ్రమలు (20-26)

    • శత్రువుల మీద ప్రేమ (27-36)

    • తీర్పుతీర్చడం మానేయండి (37-42)

    • దాని పండ్లను బట్టి తెలుస్తుంది (43-45)

    • చక్కగా కట్టిన ఇల్లు; బలమైన పునాది లేని ఇల్లు (46-49)

  • 7

    • ఒక సైనికాధికారి విశ్వాసం (1-10)

    • యేసు నాయీనులో విధవరాలి కుమారుణ్ణి పునరుత్థానం చేయడం (11-17)

    • బాప్తిస్మమిచ్చే యోహానును మెచ్చుకోవడం (18-30)

    • స్పందించని తరాన్ని ఖండించడం (31-35)

    • పాపాత్మురాలైన ఒక స్త్రీ క్షమించబడడం (36-50)

      • అప్పు తీసుకున్నవాళ్ల ఉదాహరణ (41-43)

  • 8

    • యేసుతోపాటు ఉన్న స్త్రీలు (1-3)

    • విత్తేవాడి ఉదాహరణ (4-8)

    • యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (9, 10)

    • విత్తేవాడి ఉదాహరణను వివరించడం (11-15)

    • దీపం మీద గిన్నె బోర్లించరు (16-18)

    • యేసు తల్లి, తమ్ముళ్లు (19-21)

    • యేసు తుఫానును నిమ్మళింపజేయడం (22-25)

    • యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (26-39)

    • యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (40-56)

  • 9

    • పరిచర్య కోసం పన్నెండుమందికి నిర్దేశాలు (1-6)

    • యేసును బట్టి హేరోదు కంగారుపడడం (7-9)

    • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (10-17)

    • పేతురు క్రీస్తును గుర్తించడం (18-20)

    • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (21, 22)

    • యేసును అనుసరించాలంటే ఏంచేయాలి (23-27)

    • యేసు రూపాంతరం (28-36)

    • చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవ్వడం (37-43ఎ)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (43బి-45)

    • తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకోవడం (46-48)

    • మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మనవైపే ఉన్నాడు (49, 50)

    • సమరయలోని ఒక గ్రామంవాళ్లు యేసును తిరస్కరించడం (51-56)

    • యేసును ఎలా అనుసరించాలి (57-62)

  • 10

    • యేసు 70 మందిని పంపించడం (1-12)

    • పశ్చాత్తాపపడని నగరాలకు శ్రమ (13-16)

    • ఆ 70 మంది తిరిగి రావడం (17-20)

    • వినయస్థుల మీద అనుగ్రహం చూపిస్తు​న్నందుకు యేసు తన తండ్రిని స్తుతించడం (21-24)

    • పొరుగువాడైన సమరయుడి ఉదాహరణ (25-37)

    • యేసు మార్త, మరియల దగ్గరికి వెళ్లడం (38-42)

  • 11

    • ఎలా ప్రార్థించాలి (1-13)

      • మాదిరి ప్రార్థన (2-4)

    • దేవుని వేలితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం (14-23)

    • అపవిత్ర దూత తిరిగిరావడం (24-26)

    • నిజమైన సంతోషం (27, 28)

    • యోనాకు సంబంధించిన సూచన (29-32)

    • శరీరానికి దీపం (33-36)

    • మత వేషధారులకు శ్రమలు (37-54)

  • 12

    • పరిసయ్యుల పులిసిన పిండి (1-3)

    • దేవునికి భయపడండి, మనుషులకు కాదు (4-7)

    • క్రీస్తు శిష్యులని ఒప్పుకోవడం (8-12)

    • అవివేకియైన ధనవంతుడి ఉదాహరణ (13-21)

    • ఆందోళనపడడం మానేయండి (22-34)

      • చిన్నమంద (32)

    • మెలకువగా ఉండడం (35-40)

    • నమ్మకమైన గృహనిర్వాహకుడు, నమ్మకంగా​లేని గృహనిర్వాహకుడు (41-48)

    • శాంతి కాదు, విరోధం (49-53)

    • సమయాల అర్థాన్ని పరిశీలించాలి (54-56)

    • రాజీపడడం గురించి (57-59)

  • 13

    • పశ్చాత్తాపపడకపోతే నాశనమౌతారు (1-5)

    • పండ్లులేని అంజూర చెట్టు ఉదాహరణ (6-9)

    • నడుం వంగిపోయిన స్త్రీని విశ్రాంతి రోజున బాగుచేయడం (10-17)

    • ఆవగింజ, పులిసిన పిండి ఉదాహరణలు (18-21)

    • ఇరుకు ద్వారం గుండా వెళ్లాలంటే కష్టపడాలి (22-30)

    • హేరోదు, “ఆ నక్క” (31-33)

    • యేసు యెరూషలేము గురించి దుఃఖించడం (34, 35)

  • 14

    • ఒంట్లో నీరు వచ్చిన వ్యక్తిని విశ్రాంతి రోజున బాగుచేయడం (1-6)

    • వినయంగల అతిథిగా ఉండండి (7-11)

    • మీకు తిరిగివ్వలేని వాళ్లను ఆహ్వానించండి (12-14)

    • సాకులు చెప్పిన అతిథుల ఉదాహరణ (15-24)

    • యేసును అనుసరించాలంటే ఏంచేయాలి (25-33)

    • రుచిని కోల్పోయే ఉప్పు (34, 35)

  • 15

    • తప్పిపోయిన గొర్రె ఉదాహరణ (1-7)

    • పోగొట్టుకున్న నాణెం ఉదాహరణ (8-10)

    • తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ (11-32)

  • 16

    • అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడి ఉదాహరణ (1-13)

      • “చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు” (10)

    • ధర్మశాస్త్రం, దేవుని రాజ్యం (14-18)

    • ధనవంతుడు, లాజరుల ఉదాహరణ (19-31)

  • 17

    • పాపంలో పడడం, క్షమాపణ, విశ్వాసం (1-6)

    • ఎందుకూ పనికిరాని దాసులు (7-10)

    • పదిమంది కుష్ఠురోగులు బాగవ్వడం (11-19)

    • దేవుని రాజ్యం రావడం (20-37)

      • “దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది” (21)

      • “లోతు భార్యను గుర్తుచేసుకోండి” (32)

  • 18

    • పట్టువిడవని విధవరాలి ఉదాహరణ (1-8)

    • పరిసయ్యుడు, పన్ను వసూలుచేసే వ్యక్తి (9-14)

    • యేసు, పిల్లలు (15-17)

    • ధనవంతుడైన నాయకుడి ప్రశ్న (18-30)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (31-34)

    • చూపులేని అడుక్కునేవాడికి చూపు వస్తుంది (35-43)

  • 19

    • యేసు జక్కయ్యను కలవడం (1-10)

    • పది మినాల ఉదాహరణ (11-27)

    • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (28-40)

    • యేసు యెరూషలేము గురించి ఏడ్వడం (41-44)

    • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (45-48)

  • 20

    • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (1-8)

    • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (9-19)

    • దేవుడు, కైసరు (20-26)

    • పునరుత్థానం గురించిన ప్రశ్న (27-40)

    • క్రీస్తు దావీదు కుమారుడా? (41-44)

    • శాస్త్రుల గురించి హెచ్చరిక (45-47)

  • 21

    • పేద విధవరాలి రెండు నాణేలు (1-4)

    • జరగబోయే వాటికి సూచన (5-36)

      • యుద్ధాలు, తీవ్రమైన భూకంపాలు, అంటువ్యాధులు, ఆహారకొరతలు (10, 11)

      • యెరూషలేమును సైన్యాలు చుట్టుముడతాయి (20)

      • అన్యజనులకు నిర్ణయించిన కాలాలు (24)

      • మానవ కుమారుడు రావడం (27)

      • అంజూర చెట్టు ఉదాహరణ (29-33)

      • ఎప్పుడూ మెలకువగా ఉండండి (34-36)

    • యేసు ఆలయంలో బోధించడం (37, 38)

  • 22

    • యేసును చంపడానికి యాజకులు కుట్రపన్నడం (1-6)

    • చివరి పస్కా పండుగ కోసం ఏర్పాట్లు చేయడం (7-13)

    • ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (14-20)

    • ‘నన్ను అప్పగించే వ్యక్తి నాతోపాటు ఈ బల్ల’ దగ్గర ఉన్నాడు (21-23)

    • ఎవరు గొప్ప అనే విషయం గురించి పెద్ద గొడవ (24-27)

    • రాజ్యం గురించి యేసు ఒప్పందం (28-30)

    • యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (31-34)

    • సిద్ధంగా ఉండాల్సిన అవసరం; రెండు కత్తులు (35-38)

    • ఒలీవల కొండ మీద యేసు ప్రార్థన (39-46)

    • యేసును బంధించడం (47-53)

    • యేసు తెలీదని పేతురు చెప్పడం (54-62)

    • యేసును ఎగతాళి చేయడం (63-65)

    • మహాసభ ముందు విచారణ (66-71)

  • 23

    • పిలాతు, హేరోదుల ముందు యేసు (1-25)

    • యేసు, ఇద్దరు నేరస్తులు కొయ్యకు వేలాడదీయబడడం (26-43)

      • “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” (43)

    • యేసు చనిపోవడం (44-49)

    • యేసును సమాధి చేయడం (50-56)

  • 24

    • యేసు పునరుత్థానం అవ్వడం (1-12)

    • ఎమ్మాయుకు వెళ్లే దారిలో (13-35)

    • యేసు తన శిష్యులకు కనిపించడం (36-49)

    • యేసు పరలోకానికి ఎక్కివెళ్లడం (50-53)