కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకా పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7

విషయసూచిక

  • 1

    • సమరయ, యూదా మీద తీర్పు (1-16)

      • పాపాలు, తిరుగుబాటు వల్ల సమస్యలు (5)

  • 2

    • అణచివేసే వాళ్లకు శ్రమ! (1-11)

    • ఇశ్రాయేలును మళ్లీ ఐక్యంగా సమకూర్చడం (12, 13)

      • దేశం ప్రజలతో సందడిసందడిగా ఉంటుంది (12)

  • 3

    • నాయకుల్ని, ప్రవక్తల్ని ఖండించడం (1-12)

      • యెహోవా పవిత్రశక్తివల్ల మీకా బలం పొందడం (8)

      • యాజకులు డబ్బు కోసం బోధిస్తున్నారు (11)

      • యెరూషలేము శిథిలాల కుప్పలుగా అవుతుంది (12)

  • 4

    • యెహోవా పర్వతం ఎత్తుగా ఎత్తబడుతుంది (1-5)

      • ఖడ్గాల్ని నాగటి నక్కులుగా (3)

      • ‘మనం యెహోవాను అనుసరిస్తాం’ (5)

    • పూర్వస్థితికి వచ్చిన సీయోను బలంగా తయారౌతుంది (6-13)

  • 5

    • ఒక పరిపాలకుని గొప్పతనం భూమంతటా వ్యాపిస్తుంది (1-6)

      • ఆ పరిపాలకుడు బేత్లెహేము నుండి వస్తాడు (2)

    • మిగిలినవాళ్లు మంచులా, సింహంలా ఉంటారు (7-9)

    • దేశం శుభ్రం చేయబడుతుంది (10-15)

  • 6

    • ఇశ్రాయేలు మీద దేవుని వ్యాజ్యం (1-5)

    • యెహోవా ఏమి అడుగుతున్నాడు? (6-8)

      • న్యాయం, విశ్వసనీయత, అణకువ (8)

    • ఇశ్రాయేలు అపరాధం, శిక్ష (9-16)

  • 7

    • ఇశ్రాయేలీయుల దిగజారిన స్థితి (1-6)

      • సొంత ఇంటివాళ్లే శత్రువులౌతారు (6)

    • “దేవుని కోసం ఓపిగ్గా వేచివుంటాను” (7)

    • దేవుని ప్రజల నింద తొలగిపోవడం (8-13)

    • మీకా ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం (14-20)

      • యెహోవా జవాబు (15-17)

      • ‘యెహోవా లాంటి దేవుడు ఎవరు?’ (18)