కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్గమకాండం పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతుంది (1-7)

    • ఫరో ఇశ్రాయేలీయుల్ని అణచివేస్తాడు (8-14)

    • దైవభయం గల మంత్రసానులు ప్రాణాలు కాపాడతారు (15-22)

  • 2

    • మోషే పుట్టడం (1-4)

    • ఫరో కూతురు మోషేను దత్తత తీసుకుంటుంది (5-10)

    • మోషే మిద్యానుకు పారిపోయి సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు (11-22)

    • ఇశ్రాయేలీయుల మూల్గుల్ని దేవుడు వింటాడు (23-25)

  • 3

    • మోషే, మండుతున్న ముళ్లపొద (1-12)

    • యెహోవా తన పేరును వివరిస్తాడు (13-15)

    • యెహోవా మోషేకు నిర్దేశాలిస్తాడు (16-22)

  • 4

    • మోషే చేయాల్సిన మూడు అద్భుతాలు (1-9)

    • మోషే తనకు సామర్థ్యం లేదని అనుకుంటాడు (10-17)

    • మోషే ఐగుప్తుకు తిరిగెళ్తాడు (18-26)

    • మోషే, అహరోనును తిరిగి కలుసుకుంటాడు (27-31)

  • 5

    • ఫరో ముందు మోషే, అహరోను (1-5)

    • అణచివేత ఎక్కువౌతుంది (6-18)

    • ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల్ని నిందిస్తారు (19-23)

  • 6

    • విడుదల గురించిన వాగ్దానాన్ని మళ్లీ చెప్పడం (1-13)

      • యెహోవా పేరు పూర్తిగా తెలియకపోవడం (2, 3)

    • మోషే, అహరోనుల వంశావళి (14-27)

    • మోషే మళ్లీ ఫరో ముందుకు వెళ్లాలి (28-30)

  • 7

    • యెహోవా మోషేను బలపరుస్తాడు (1-7)

    • అహరోను కర్ర పెద్ద పాము అవుతుంది (8-13)

    • 1వ తెగులు: నీళ్లు రక్తంగా మారడం (14-25)

  • 8

    • 2వ తెగులు: కప్పలు (1-15)

    • 3వ తెగులు: దోమలు (16-19)

    • 4వ తెగులు: జోరీగలు (20-32)

      • గోషెనుకు ఏమీ కాలేదు (22, 23)

  • 9

    • 5వ తెగులు: పశువులు చనిపోవడం (1-7)

    • 6వ తెగులు: మనుషులు, పశువుల మీద చీముపొక్కులు (8-12)

    • 7వ తెగులు: వడగండ్ల వాన (13-35)

      • దేవుని బలాన్ని ఫరో చూడాల్సి ఉంది (16)

      • యెహోవా పేరు ప్రకటించబడాల్సి ఉంది (16)

  • 10

    • 8వ తెగులు: మిడతలు (1-20)

    • 9వ తెగులు: చీకటి (21-29)

  • 11

    • పదో తెగులు ప్రకటించబడడం (1-10)

      • ఇశ్రాయేలీయులు బహుమతులు అడిగి తీసుకోవాలి (2)

  • 12

    • పస్కా ఆచరణను స్థాపించడం (1-28)

      • గుమ్మపు కమ్ముల మీద రక్తాన్ని చిమ్మాలి (7)

    • 10వ తెగులు: మొదటి సంతానం చంపబడింది (29-32)

    • విడుదలై బయటికి రావడం మొదలౌతుంది (33-42)

      • 430 సంవత్సరాల ముగింపు (40, 41)

    • పస్కా భోజనం గురించి నిర్దేశాలు (43-51)

  • 13

    • మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు చెందుతుంది (1, 2)

    • పులవని రొట్టెల పండుగ (3-10)

    • మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు అంకితం (11-16)

    • ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం వైపుగా నడిపించబడ్డారు (17-20)

    • మేఘస్తంభం, అగ్నిస్తంభం (21, 22)

  • 14

    • ఇశ్రాయేలీయులు సముద్రం దగ్గరికి చేరుకుంటారు (1-4)

    • ఫరో ఇశ్రాయేలీయుల్ని వెంటాడతాడు (5-14)

    • ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రాన్ని దాటుతారు (15-25)

    • ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోతారు (26-28)

    • ఇశ్రాయేలీయులు యెహోవా మీద విశ్వాసం ఉంచుతారు (29-31)

  • 15

    • మోషే, ఇశ్రాయేలీయులు జయగీతం పాడతారు (1-19)

    • మిర్యాము కూడా పాడుతుంది (20, 21)

    • చేదు నీళ్లను తియ్యగా మార్చడం (22-27)

  • 16

    • ప్రజలు ఆహారం గురించి సణుగుతారు (1-3)

    • యెహోవా ఆ సణుగుల్ని వింటాడు (4-12)

    • పూరేడు పిట్టలు, మన్నా ఇవ్వబడడం (13-21)

    • విశ్రాంతి రోజున మన్నా ఇవ్వబడలేదు (22-30)

    • జ్ఞాపకార్థంగా కొంచెం మన్నాను పక్కకుపెట్టడం (31-36)

  • 17

    • హోరేబు దగ్గర నీళ్లు లేవని ఫిర్యాదు (1-4)

    • బండలో నుండి నీళ్లు (5-7)

    • అమాలేకీయులు యుద్ధం చేస్తారు, ఓడిపోతారు (8-16)

  • 18

    • యిత్రో, సిప్పోరా వస్తారు (1-12)

    • న్యాయమూర్తుల్ని నియమించమని యిత్రో సలహా ఇస్తాడు (13-27)

  • 19

    • సీనాయి పర్వతం దగ్గర (1-25)

      • ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో యాజకులతో రూపొందిన రాజ్యమౌతారు (5, 6)

      • దేవుని ముందుకు రావడానికి ప్రజలు పవిత్రపర్చబడ్డారు (14, 15)

  • 20

    • పది ఆజ్ఞలు (1-17)

    • అద్భుత దృశ్యాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడిపోతారు (18-21)

    • ఆరాధన గురించి నిర్దేశాలు (22-26)

  • 21

    • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-36)

      • హెబ్రీ దాసుల గురించి (2-11)

      • తోటివాడి మీద దౌర్జన్యం చేయడం గురించి (12-27)

      • జంతువుల గురించి (28-36)

  • 22

    • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-31)

      • దొంగతనం గురించి (1-4)

      • పంట నష్టం గురించి (5, 6)

      • నష్టపరిహారం, యాజమాన్యం గురించి (7-15)

      • ప్రలోభపెట్టడం గురించి (16, 17)

      • ఆరాధన, సామాజిక న్యాయం గురించి (18-31)

  • 23

    • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-19)

      • నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవడం గురించి (1-9)

      • విశ్రాంతి రోజులు, పండుగల గురించి (10-19)

    • దేవదూత ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తాడు (20-26)

    • దేశాన్ని సొంతం చేసుకోవడం, సరిహద్దులు (27-33)

  • 24

    • ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి ప్రజలు ఒప్పుకుంటారు (1-11)

    • సీనాయి పర్వతం మీద మోషే (12-18)

  • 25

    • గుడారం కోసం కానుకలు (1-9)

    • మందసం (10-22)

    • బల్ల (23-30)

    • దీపస్తంభం (31-40)

  • 26

    • ఆలయ గుడారం (1-37)

      • గుడారపు తెరలు (1-14)

      • చట్రాలు, దిమ్మలు (15-30)

      • తెరలు (31-37)

  • 27

    • బలిపీఠం (1-8)

    • ప్రాంగణం (9-19)

    • దీపస్తంభం కోసం నూనె (20, 21)

  • 28

    • యాజక వస్త్రాలు (1-5)

    • ఏఫోదు (6-14)

    • వక్షపతకం (15-30)

      • ఊరీము, తుమ్మీము (30)

    • చేతుల్లేని నిలువుటంగీ (31-35)

    • బంగారు రేకు ఉన్న తలపాగా (36-39)

    • ఇతర యాజక వస్త్రాలు (40-43)

  • 29

    • యాజకుల్ని ప్రతిష్ఠించడం (1-37)

    • ప్రతీరోజు అర్పించే అర్పణ (38-46)

  • 30

    • ధూపవేదిక (1-10)

    • జనాభా లెక్క, ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే డబ్బు (11-16)

    • కడుక్కోవడం కోసం రాగి గంగాళం (17-21)

    • అభిషేక తైల ప్రత్యేక మిశ్రమం (22-33)

    • పవిత్ర ధూపద్రవ్యాన్ని తయారుచేసే పద్ధతి (34-38)

  • 31

    • చేతిపని చేసేవాళ్లు దేవుని పవిత్రశక్తితో నింపబడడం (1-11)

    • విశ్రాంతి రోజు దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య సూచన (12-17)

    • రెండు రాతి పలకలు (18)

  • 32

    • బంగారు దూడను పూజించడం (1-35)

      • మోషేకు వింతైన పాట వినిపిస్తుంది (17, 18)

      • ఆజ్ఞలున్న పలకల్ని మోషే పగలగొడతాడు (19)

      • లేవీయులు యెహోవాకు విశ్వసనీయంగా ఉంటారు (26-29)

  • 33

    • దేవుని గద్దింపు సందేశం (1-6)

    • పాలెం బయట ప్రత్యక్ష గుడారం (7-11)

    • యెహోవా మహిమను చూస్తానని మోషే ​అడగడం (12-23)

  • 34

    • కొత్త రాతి పలకలు తయారుచేయడం (1-4)

    • మోషే యెహోవా మహిమను చూస్తాడు (5-9)

    • ఒప్పందం వివరాలు మళ్లీ చెప్పడం (10-28)

    • మోషే ముఖం కాంతులు విరజిమ్మింది (29-35)

  • 35

    • విశ్రాంతి రోజు గురించి నిర్దేశాలు (1-3)

    • గుడారం కోసం కానుకలు (4-29)

    • బెసలేలు, అహోలీయాబు పవిత్రశక్తితో నింపబడ్డారు (30-35)

  • 36

    • కావల్సినదాని కన్నా ఎక్కువ కానుకలు వచ్చాయి (1-7)

    • గుడార నిర్మాణం (8-38)

  • 37

    • మందసాన్ని తయారుచేయడం (1-9)

    • బల్ల (10-16)

    • దీపస్తంభం (17-24)

    • ధూపవేదిక (25-29)

  • 38

    • బలిపీఠం (1-7)

    • రాగి గంగాళం (8)

    • ప్రాంగణం (9-20)

    • గుడార సామగ్రి జాబితా (21-31)

  • 39

    • యాజక వస్త్రాలు తయారుచేయడం (1)

    • ఏఫోదు (2-7)

    • వక్షపతకం (8-21)

    • చేతుల్లేని నిలువుటంగీ (22-26)

    • ఇతర యాజక వస్త్రాలు (27-29)

    • బంగారు రేకు (30, 31)

    • మోషే గుడారాన్ని తనిఖీ చేస్తాడు (32-43)

  • 40

    • గుడారాన్ని నిలబెట్టడం (1-33)

    • గుడారం యెహోవా మహిమతో నిండిపోతుంది (34-38)