కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆదికాండం పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • ఆకాశాన్ని, భూమిని సృష్టించడం (1, 2)

    • ఆరు రోజుల్లో భూమిని సిద్ధం చేయడం (3-31)

      • 1వ రోజు: వెలుగు; పగలు, రాత్రి (3-5)

      • 2వ రోజు: విశాలం (6-8)

      • 3వ రోజు: ఆరిన నేల, మొక్కలు (9-13)

      • 4వ రోజు: ఆకాశ జ్యోతులు (14-19)

      • 5వ రోజు: చేపలు, పక్షులు (20-23)

      • 6వ రోజు: భూజంతువులు, ​మనుషులు (24-31)

  • 2

    • ఏడో రోజున దేవుడు విశ్రాంతి ​తీసుకోవడం (1-3)

    • యెహోవా దేవుడు భూమ్యాకాశాల సృష్టికర్త (4)

    • ఏదెను తోటలో పురుషుడు, స్త్రీ (5-25)

      • మట్టితో మనిషిని చేయడం (7)

      • తెలివినిచ్చే చెట్టును నిషేధించడం (15-17)

      • స్త్రీని సృష్టించడం (18-25)

  • 3

    • పాపం పుట్టుక (1-13)

      • మొదటి అబద్ధం (4, 5)

    • తిరుగుబాటుదారుల మీద యెహోవా తీర్పు (14-24)

      • స్త్రీ సంతానం గురించి ప్రవచించడం (15)

      • ఏదెను తోట నుండి వెళ్లగొట్టడం (23, 24)

  • 4

    • కయీను, హేబెలు (1-16)

    • కయీను వంశస్థులు (17-24)

    • షేతు, అతని కుమారుడు ఎనోషు (25, 26)

  • 5

    • ఆదాము నుండి నోవహు వరకు (1-32)

      • ఆదాముకు కుమారులు, కూతుళ్లు పుట్టారు (4)

      • హనోకు దేవునితో నడిచాడు (21-24)

  • 6

    • దేవుని కుమారులు భూమ్మీది స్త్రీలను పెళ్లి​చేసుకోవడం (1-3)

    • నెఫీలీయులు పుట్టారు (4)

    • మనుషుల చెడుతనం చూసి యెహోవా ​నొచ్చుకున్నాడు (5-8)

    • ఓడను తయారుచేయమని నోవహుకు ​ఆజ్ఞాపించడం (9-16)

    • జలప్రళయం రాబోతుందని దేవుడు ​ప్రకటించడం (17-22)

  • 7

    • ఓడలోకి వెళ్లడం (1-10)

    • భూవ్యాప్త జలప్రళయం (11-24)

  • 8

    • జలప్రళయపు నీళ్లు తగ్గడం (1-14)

      • పావురాన్ని బయటికి పంపడం (8-12)

    • ఓడలో నుండి బయటికి రావడం (15-19)

    • భూమి విషయంలో దేవుని వాగ్దానం (20-22)

  • 9

    • మానవాళికి నిర్దేశాలు (1-7)

      • రక్తం గురించిన నియమం (4-6)

    • ఇంద్రధనుస్సు ఒప్పందం (8-17)

    • నోవహు వంశస్థుల గురించిన ​ప్రవచనాలు (18-29)

  • 10

    • జనాల జాబితా (1-32)

      • యాపెతు వంశస్థులు (2-5)

      • హాము వంశస్థులు (6-20)

        • నిమ్రోదు యెహోవాను ​వ్యతిరేకించడం (8-12)

      • షేము వంశస్థులు (21-31)

  • 11

    • బాబెలు గోపురం (1-4)

    • యెహోవా భాషను తారుమారు చేయడం (5-9)

    • షేము నుండి అబ్రాము వరకు (10-32)

      • తెరహు కుటుంబం (27)

      • అబ్రాము ఊరును విడిచివెళ్లడం (31)

  • 12

    • అబ్రాము హారాను నుండి కనానుకు ​బయల్దేరడం (1-9)

      • అబ్రాముకు దేవుని వాగ్దానం (7)

    • ఐగుప్తులో అబ్రాము, శారయి (10-20)

  • 13

    • అబ్రాము కనానుకు తిరిగెళ్లడం (1-4)

    • అబ్రాము, లోతు వేరైపోయారు (5-13)

    • దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (14-18)

  • 14

    • అబ్రాము లోతును కాపాడడం (1-16)

    • మెల్కీసెదెకు అబ్రామును దీవించడం (17-24)

  • 15

    • అబ్రాముతో దేవుని ఒప్పందం (1-21)

      • 400 ఏళ్ల బానిసత్వం గురించిన ​ప్రవచనం (13)

      • దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (18-21)

  • 16

    • హాగరు, ఇష్మాయేలు (1-16)

  • 17

    • అబ్రాహాము అనేక జనాలకు తండ్రి ​అవుతాడు (1-8)

      • అబ్రాము పేరు అబ్రాహాముగా మారడం (5)

    • సున్నతి ఒప్పందం (9-14)

    • శారయి పేరు శారాగా మారడం (15-17)

    • ఇస్సాకు పుడతాడని వాగ్దానం (18-27)

  • 18

    • ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించడం (1-8)

    • శారాకు కుమారుడు పుడతాడని వాగ్దానం; ఆమె నవ్వడం (9-15)

    • సొదొమ గురించి అబ్రాహాము ​వేడుకోవడం (16-33)

  • 19

    • దేవదూతలు లోతును సందర్శించడం (1-11)

    • లోతును, అతని కుటుంబాన్ని ​త్వరపెట్టడం (12-22)

    • సొదొమ, గొమొర్రాల నాశనం (23-29)

      • లోతు భార్య ఉప్పు స్తంభం అవ్వడం (26)

    • లోతు, అతని కూతుళ్లు (30-38)

      • మోయాబీయుల, అమ్మోనీయుల ఆరంభం (37, 38)

  • 20

    • అబీమెలెకు నుండి శారా కాపాడబడడం (1-18)

  • 21

    • ఇస్సాకు పుట్టడం (1-7)

    • ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడం (8, 9)

    • హాగరును, ఇష్మాయేలును ​పంపించేయడం (10-21)

    • అబీమెలెకుతో అబ్రాహాము ఒప్పందం (22-34)

  • 22

    • ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రాహామును అడగడం (1-19)

      • అబ్రాహాము సంతానం వల్ల దీవెన (15-18)

    • రిబ్కా కుటుంబం (20-24)

  • 23

    • శారా మరణం, సమాధుల స్థలం (1-20)

  • 24

    • ఇస్సాకుకు భార్యను వెతకడం (1-58)

    • రిబ్కా ఇస్సాకును కలవడానికి వెళ్లడం (59-67)

  • 25

    • అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకోవడం (1-6)

    • అబ్రాహాము మరణం (7-11)

    • ఇష్మాయేలు కుమారులు (12-18)

    • యాకోబు, ఏశావు పుట్టడం (19-26)

    • ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును ​అమ్మేయడం (27-34)

  • 26

    • గెరారులో ఇస్సాకు, రిబ్కా (1-11)

      • దేవుని వాగ్దానం ఇస్సాకుతో ఖరారు (3-5)

    • బావుల గురించి గొడవ (12-25)

    • అబీమెలెకుతో ఇస్సాకు ఒప్పందం (26-33)

    • హిత్తీయులైన ఏశావు ఇద్దరు భార్యలు (34, 35)

  • 27

    • ఇస్సాకు దీవెనను యాకోబు పొందడం (1-29)

    • దీవెన కోసం ఏశావు ప్రయత్నిస్తాడు కానీ పశ్చాత్తాపపడడు (30-40)

    • యాకోబు మీద ఏశావు శత్రుభావం (41-46)

  • 28

    • ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపడం (1-9)

    • బేతేలు దగ్గర యాకోబు కల (10-22)

      • దేవుని వాగ్దానం యాకోబుతో ఖరారు (13-15)

  • 29

    • యాకోబు రాహేలును కలవడం (1-14)

    • యాకోబు రాహేలు ప్రేమలో పడడం (15-20)

    • యాకోబు లేయాను, రాహేలును ​పెళ్లిచేసుకోవడం (21-29)

    • యాకోబుకు లేయా ద్వారా పుట్టిన నలుగురు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా (30-35)

  • 30

    • బిల్హాకు దాను, నఫ్తాలి పుట్టారు (1-8)

    • జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు (9-13)

    • లేయాకు ఇశ్శాఖారు, జెబూలూను పుట్టారు (14-21)

    • రాహేలుకు యోసేపు పుట్టాడు (22-24)

    • యాకోబు మందలు వర్ధిల్లడం (25-43)

  • 31

    • యాకోబు రహస్యంగా కనానుకు ​బయల్దేరడం (1-18)

    • లాబాను యాకోబును కలవడం (19-35)

    • యాకోబు లాబానుతో ఒప్పందం ​చేసుకోవడం (36-55)

  • 32

    • యాకోబుకు దేవదూతలు ఎదురవ్వడం (1, 2)

    • యాకోబు ఏశావును కలవడానికి ​సిద్ధపడడం (3-23)

    • యాకోబు దేవదూతతో కుస్తీ పడడం (24-32)

      • యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారడం (28)

  • 33

    • యాకోబు ఏశావును కలవడం (1-16)

    • యాకోబు షెకెముకు ప్రయాణించడం (17-20)

  • 34

    • దీనా చెరచబడడం (1-12)

    • యాకోబు కుమారులు మోసపూరితంగా ప్రవర్తించడం (13-31)

  • 35

    • యాకోబు అన్యదేవతల విగ్రహాల్ని ​తీసిపారేయించడం (1-4)

    • యాకోబు బేతేలుకు తిరిగిరావడం (5-15)

    • బెన్యామీను పుట్టడం; రాహేలు ​చనిపోవడం (16-20)

    • ఇశ్రాయేలు 12 మంది కుమారులు (21-26)

    • ఇస్సాకు మరణం (27-29)

  • 36

    • ఏశావు వంశస్థులు (1-30)

    • ఎదోము రాజులు, షేక్‌లు (31-43)

  • 37

    • యోసేపు కలలు (1-11)

    • యోసేపు, అసూయపరులైన అతని ​సహోదరులు (12-24)

    • యోసేపును బానిసగా అమ్మేయడం (25-36)

  • 38

    • యూదా, తామారు (1-30)

  • 39

    • పోతీఫరు ఇంట్లో యోసేపు (1-6)

    • యోసేపు పోతీఫరు భార్యకు ​అడ్డుచెప్పడం (7-20)

    • చెరసాలలో యోసేపు (21-23)

  • 40

    • ఖైదీల కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-19)

      • “కలల అర్థం చెప్పగలిగేది దేవుడే” (8)

    • ఫరో పుట్టినరోజు విందు (20-23)

  • 41

    • ఫరో కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-36)

    • ఫరో యోసేపును హెచ్చించడం (37-46ఎ)

    • యోసేపు ఆహార నిర్వహణ (46బి-57)

  • 42

    • యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్లడం (1-4)

    • యోసేపు తన సహోదరుల్ని కలవడం, ​పరీక్షించడం (5-25)

    • యోసేపు సహోదరులు యాకోబు దగ్గరికి ​తిరిగిరావడం (26-38)

  • 43

    • యోసేపు సహోదరులు రెండోసారి ఐగుప్తుకు వెళ్లడం; బెన్యామీనుతో (1-14)

    • యోసేపు మళ్లీ తన సహోదరుల్ని ​కలవడం (15-23)

    • యోసేపు తన సహోదరులతో విందు ​ఆరగించడం (24-34)

  • 44

    • బెన్యామీను సంచిలో యోసేపు వెండి గిన్నె (1-17)

    • యూదా బెన్యామీను గురించి ​వేడుకోవడం (18-34)

  • 45

    • యోసేపు తానెవరో చెప్పడం (1-15)

    • యోసేపు సహోదరులు యాకోబు కోసం ​తిరిగెళ్లడం (16-28)

  • 46

    • యాకోబు, అతని ఇంటివాళ్లు ఐగుప్తుకు తరలివెళ్లడం (1-7)

    • ఐగుప్తుకు తరలివెళ్లిన వాళ్ల పేర్లు (8-27)

    • గోషెనులో యోసేపు యాకోబును ​కలవడం (28-34)

  • 47

    • యాకోబు ఫరోను కలవడం (1-12)

    • యోసేపు తెలివైన నిర్వహణ (13-26)

    • ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడడం (27-31)

  • 48

    • యోసేపు ఇద్దరు కుమారుల్ని యాకోబు ​దీవించడం (1-12)

    • ఎఫ్రాయిము మనష్షే కన్నా గొప్ప దీవెన పొందడం (13-22)

  • 49

    • మరణశయ్యపై యాకోబు ప్రవచనం (1-28)

      • షిలోహు యూదా వంశంలో వస్తాడు (10)

    • తనను పాతిపెట్టడం గురించి యాకోబు నిర్దేశాలివ్వడం (29-32)

    • యాకోబు మరణం (33)

  • 50

    • యోసేపు యాకోబును కనానులో ​పాతిపెట్టడం (1-14)

    • క్షమించానని యోసేపు భరోసా ఇవ్వడం (15-21)

    • యోసేపు చివరి రోజులు, మరణం (22-26)

      • తన ఎముకల గురించి యోసేపు ఇచ్చిన ఆజ్ఞ (25)