కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమూయేలు రెండో గ్రంథం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • సౌలు చనిపోయాడని దావీదు వినడం (1-16)

    • సౌలు, యోనాతాను గురించి దావీదు శోకగీతం (17-27)

  • 2

    • దావీదు యూదా మీద రాజవ్వడం (1-7)

    • ఇష్బోషెతు ఇశ్రాయేలు మీద రాజవ్వడం (8-11)

    • దావీదు ఇంటికీ, సౌలు ఇంటికీ యుద్ధం (12-32)

  • 3

    • దావీదు ఇంటివాళ్లు బలం పుంజుకున్నారు (1)

    • దావీదు కుమారులు (2-5)

    • అబ్నేరు దావీదు పక్షాన చేరడం (6-21)

    • యోవాబు అబ్నేరును చంపడం (22-30)

    • దావీదు అబ్నేరు గురించి ఏడ్వడం (31-39)

  • 4

    • ఇష్బోషెతు హత్య (1-8)

    • ఆ హంతకుల్ని దావీదు చంపించడం (9-12)

  • 5

    • ఇశ్రాయేలు అంతటి మీద దావీదు రాజవ్వడం (1-5)

    • యెరూషలేము స్వాధీనం (6-16)

      • సీయోను, దావీదు నగరం (7)

    • దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించడం (17-25)

  • 6

    • మందసాన్ని యెరూషలేముకు తీసుకురావడం (1-23)

      • ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు, చంపబడ్డాడు (6-8)

      • మీకాలు దావీదును అసహ్యించుకోవడం (16, 20-23)

  • 7

    • దావీదు ఆలయాన్ని కట్టడు (1-7)

    • రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (8-17)

    • దావీదు కృతజ్ఞతా ప్రార్థన (18-29)

  • 8

    • దావీదు విజయాలు (1-14)

    • దావీదు ప్రభుత్వ నిర్వహణ (15-18)

  • 9

    • మెఫీబోషెతు పట్ల దావీదు విశ్వసనీయ ప్రేమ (1-13)

  • 10

    • అమ్మోను, సిరియా మీద విజయాలు (1-19)

  • 11

    • బత్షెబతో దావీదు వ్యభిచారం (1-13)

    • దావీదు ఊరియాను చంపించడం (14-25)

    • దావీదు బత్షెబను భార్యగా చేసుకోవడం (26, 27)

  • 12

    • నాతాను దావీదును గద్దించడం (1-15ఎ)

    • బత్షెబ కుమారుడు చనిపోవడం (15బి-23)

    • బత్షెబకు సొలొమోను పుట్టడం (24, 25)

    • అమ్మోనీయుల రబ్బా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం (26-31)

  • 13

    • తామారు మీద అమ్నోను అత్యాచారం (1-22)

    • అబ్షాలోము అమ్నోనును చంపడం (23-33)

    • అబ్షాలోము గెషూరుకు పారిపోవడం (34-39)

  • 14

    • యోవాబు, తెకోవ స్త్రీ (1-17)

    • యోవాబు పథకమని దావీదుకు అర్థమవడం (18-20)

    • తిరిగిరావడానికి అబ్షాలోముకు అనుమతి దొరకడం (21-33)

  • 15

    • అబ్షాలోము పన్నాగం, తిరుగుబాటు (1-12)

    • దావీదు యెరూషలేము నుండి పారిపోవడం (13-30)

    • అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కలపడం (31)

    • అహీతోపెలు సలహాను పాడుచేయడానికి హూషై పంపించబడడం (32-37)

  • 16

    • సీబా మెఫీబోషెతు మీద నిందలు వేయడం (1-4)

    • షిమీ దావీదును శపించడం (5-14)

    • అబ్షాలోము హూషైను చేర్చుకోవడం (15-19)

    • అహీతోపెలు సలహా (20-23)

  • 17

    • హూషై అహీతోపెలు సలహాను పాడు​చేయడం (1-14)

    • దావీదు హెచ్చరించబడి, అబ్షాలోము నుండి తప్పించుకోవడం (15-29)

      • బర్జిల్లయి, ఇతరులు ఆహార పదార్థాలు, అవసరమైన వస్తువులు తేవడం (27-29)

  • 18

    • అబ్షాలోము ఓటమి, మరణం (1-18)

    • అబ్షాలోము మరణం గురించి దావీదుకు చెప్పడం (19-33)

  • 19

    • దావీదు అబ్షాలోము గురించి ఏడ్వడం (1-4)

    • యోవాబు దావీదును గద్దించడం (5-8ఎ)

    • దావీదు యెరూషలేముకు తిరిగిరావడం (8బి-15)

    • షిమీ క్షమాపణ అడగడం (16-23)

    • మెఫీబోషెతు నిర్దోషి అని రుజువైంది (24-30)

    • బర్జిల్లయిని గౌరవించడం (31-40)

    • గోత్రాల మధ్య తగాదా (41-43)

  • 20

    • షేబ తిరుగుబాటు; యోవాబు అమాశాను చంపడం (1-13)

    • షేబను వెంటాడి, తల నరికి చంపడం (14-22)

    • దావీదు ప్రభుత్వ నిర్వహణ (23-26)

  • 21

    • సౌలు ఇంటి మీద గిబియోనీయులు పగతీర్చుకోవడం (1-14)

    • ఫిలిష్తీయుల మీద యుద్ధాలు (15-22)

  • 22

    • దేవుని రక్షణ కార్యాల్ని బట్టి దావీదు స్తుతించడం (1-51)

      • “యెహోవా నా శైలం” (2)

      • యెహోవా విశ్వసనీయంగా ఉండేవాళ్లతో విశ్వసనీయంగా ఉంటాడు (26)

  • 23

    • దావీదు చివరి మాటలు (1-7)

    • దావీదు బలమైన యోధుల సాహస కార్యాలు (8-39)

  • 24

    • దావీదు జనాభాను లెక్క పెట్టించి పాపం చేయడం (1-14)

    • తెగులు వల్ల 70,000 మంది చనిపోవడం (15-17)

    • దావీదు బలిపీఠం కట్టడం (18-25)

      • ఖర్చు అవ్వని బలులు అర్పించడు (24)