కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తిమోతికి రాసిన రెండో ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1, 2)

    • తిమోతి విశ్వాసాన్ని బట్టి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం (3-5)

    • వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేస్తూ ఉండాలి (6-11)

    • మంచి మాటల్ని పాటిస్తూ ఉండాలి (12-14)

    • పౌలు శత్రువులు, స్నేహితులు (15-18)

  • 2

    • అర్హులైన పురుషులకు సందేశాన్ని అప్పగించు (1-7)

    • మంచివార్త కోసం బాధల్ని సహించడం (8-13)

    • దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించాలి (14-19)

    • యౌవన కోరికల నుండి పారిపో (20-22)

    • వ్యతిరేకులతో ఎలా వ్యవహరించాలి (23-26)

  • 3

    • చివరి రోజుల్లో కష్టమైన కాలాలు (1-7)

    • పౌలు ఆదర్శాన్ని జాగ్రత్తగా అనుసరించడం (8-13)

    • ‘నువ్వు నేర్చుకున్నవాటిని పాటిస్తూ ఉండు’ (14-17)

      • లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు (16)

  • 4

    • “నీ పరిచర్యను పూర్తిగా నెరవేర్చు” (1-5)

      • వాక్యాన్ని చురుగ్గా ప్రకటించు (2)

    • “నేను మంచి పోరాటం పోరాడాను” (6-8)

    • సొంత విషయాలు (9-18)

    • చివర్లో శుభాకాంక్షలు (19-22)