కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజులు మొదటి గ్రంథం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • దావీదు, అబీషగు (1-4)

    • అదోనీయా రాజు అవ్వాలనుకోవడం (5-10)

    • నాతాను, బత్షెబ చర్య తీసుకోవడం (11-27)

    • సొలొమోనును అభిషేకించమని దావీదు ఆదేశించడం (28-40)

    • అదోనీయా బలిపీఠం దగ్గరికి పారిపోవడం (41-53)

  • 2

    • దావీదు సొలొమోనుకు నిర్దేశాలు ఇవ్వడం (1-9)

    • దావీదు చనిపోవడం; సొలొమోను రాజవ్వడం (10-12)

    • అదోనీయా తన కుట్ర వల్ల చనిపోవడం (13-25)

    • అబ్యాతారును వెళ్లగొట్టడం; యోవాబును చంపడం (26-35)

    • షిమీని చంపడం (36-46)

  • 3

    • సొలొమోను ఫరో కూతుర్ని పెళ్లి చేసుకోవడం (1-3)

    • యెహోవా సొలొమోనుకు కలలో కనిపించడం (4-15)

      • సొలొమోను తెలివి కోసం అడగడం (7-9)

    • ఇద్దరు తల్లుల మధ్య సొలొమోను న్యాయం తీర్చడం (16-28)

  • 4

    • సొలొమోను పరిపాలన (1-19)

    • సొలొమోను పాలనలో సమృద్ధి (20-28)

      • ద్రాక్షచెట్టు కింద, అంజూర చెట్టు కింద సురక్షితంగా నివసించడం (25)

    • సొలొమోను తెలివి, సామెతలు (29-34)

  • 5

    • హీరాము రాజు నిర్మాణ సామాగ్రి ఇవ్వడం (1-12)

    • సొలొమోను వెట్టిచాకిరి చేయించినవాళ్లు (13-18)

  • 6

    • సొలొమోను ఆలయాన్ని నిర్మించడం (1-38)

      • అత్యంత లోపలి గది (19-22)

      • కెరూబులు (23-28)

      • చెక్కడాలు, తలుపులు, లోపలి ప్రాంగణం (29-36)

      • దాదాపు ఏడేళ్లలో ఆలయం పూర్తయింది (37, 38)

  • 7

    • సొలొమోను రాజభవనం (1-12)

    • నైపుణ్యంగల హీరాము చేసిన పనులు (13-47)

      • రెండు రాగి స్తంభాలు (15-22)

      • పోత పోసిన సముద్రం (23-26)

      • పది రాగి బండ్లు, రాగి గంగాళాలు (27-39)

    • బంగారు వస్తువుల తయారీ పూర్తయింది (48-51)

  • 8

    • మందసాన్ని ఆలయంలోకి తేవడం (1-13)

    • సొలొమోను ప్రజలతో మాట్లాడడం (14-21)

    • సొలొమోను ఆలయ ప్రతిష్ఠాపన ప్రార్థన (22-53)

    • సొలొమోను ప్రజల్ని దీవించడం (54-61)

    • బలులు, ప్రతిష్ఠాపన పండుగ (62-66)

  • 9

    • యెహోవా సొలొమోనుకు మళ్లీ కలలో కనిపించడం (1-9)

    • హీరాము రాజుకు సొలొమోను కానుక (10-14)

    • సొలొమోను చేపట్టిన వేర్వేరు నిర్మాణ పనులు (15-28)

  • 10

    • షేబ దేశపు రాణి సొలొమోనును సందర్శించడం (1-13)

    • సొలొమోను గొప్ప సంపదలు (14-29)

  • 11

    • సొలొమోను భార్యలు అతని హృదయాన్ని తిప్పేయడం (1-13)

    • సొలొమోనుకు వ్యతిరేకంగా లేచినవాళ్లు (14-25)

    • యరొబాముకు పది గోత్రాలు ఇస్తాననే వాగ్దానం (26-40)

    • సొలొమోను చనిపోవడం; రెహబాము రాజవ్వడం (41-43)

  • 12

    • రెహబాము కఠినంగా జవాబివ్వడం (1-15)

    • పది గోత్రాల తిరుగుబాటు (16-19)

    • యరొబాము ఇశ్రాయేలు రాజవ్వడం (20)

    • ఇశ్రాయేలుతో యుద్ధం చేయొద్దని ​రెహబాముకు చెప్పడం (21-24)

    • యరొబాము దూడ ఆరాధన (25-33)

  • 13

    • బేతేలులోని బలిపీఠానికి వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

      • బలిపీఠం బద్దలవ్వడం (5)

    • దేవుని సేవకుడి అవిధేయత (11-34)

  • 14

    • యరొబాముకు వ్యతిరేకంగా అహీయా ప్రవచనం (1-20)

    • రెహబాము యూదాను పరిపాలించడం (21-31)

      • షీషకు దాడి (25, 26)

  • 15

    • అబీయాము, యూదా రాజు (1-8)

    • ఆసా, యూదా రాజు (9-24)

    • నాదాబు, ఇశ్రాయేలు రాజు (25-32)

    • బయెషా, ఇశ్రాయేలు రాజు (33, 34)

  • 16

    • బయెషాకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు (1-7)

    • ఏలా, ఇశ్రాయేలు రాజు (8-14)

    • జిమ్రీ, ఇశ్రాయేలు రాజు (15-20)

    • ఒమ్రీ, ఇశ్రాయేలు రాజు (21-28)

    • అహాబు, ఇశ్రాయేలు రాజు (29-33)

    • హీయేలు యెరికోను మళ్లీ నిర్మించడం (34)

  • 17

    • ఏలీయా ప్రవక్త కరువు గురించి ప్రవచించడం (1)

    • కాకులు ఏలీయాకు ఆహారం తేవడం (2-7)

    • ఏలీయా సారెపతులో ఒక విధవరాలిని సందర్శించడం (8-16)

    • విధవరాలి కుమారుడు చనిపోవడం, బ్రతకడం (17-24)

  • 18

    • ఏలీయా ఓబద్యాను, అహాబును కలవడం (1-18)

    • కర్మెలు దగ్గర ఏలీయా, బయలు ప్రవక్తలు (19-40)

      • ‘రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాట’ (21)

    • మూడున్నర సంవత్సరాల కరువు ముగియడం (41-46)

  • 19

    • యెజెబెలు కోపం వల్ల ఏలీయా పారిపోవడం (1-8)

    • యెహోవా హోరేబు దగ్గర ఏలీయాకు కనిపించడం (9-14)

    • హజాయేలును, యెహూను, ఎలీషాను ​అభిషేకించమని ఏలీయాకు చెప్పడం (15-18)

    • ఏలీయా తర్వాతి ప్రవక్తగా ఎలీషా నియామకం (19-21)

  • 20

    • సిరియన్లు అహాబు మీద యుద్ధం (1-12)

    • అహాబు సిరియన్లను ఓడించడం (13-34)

    • అహాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (35-43)

  • 21

    • అహాబు నాబోతు ద్రాక్షతోటను ఆశించడం (1-4)

    • నాబోతును చంపడానికి యెజెబెలు కుట్ర (5-16)

    • అహాబుకు వ్యతిరేకంగా ఏలీయా సందేశం (17-26)

    • అహాబు తనను తాను తగ్గించుకోవడం (27-29)

  • 22

    • యెహోషాపాతు అహాబుతో పొత్తు పెట్టుకోవడం (1-12)

    • ఓటమి గురించి మీకాయా ప్రవచనం (13-28)

      • దేవదూత అహాబును వెర్రివాణ్ణి చేయడం (21, 22)

    • రామోత్గిలాదు దగ్గర అహాబు చనిపోవడం (29-40)

    • యెహోషాపాతు యూదాను పరిపాలించడం (41-50)

    • అహజ్యా, ఇశ్రాయేలు రాజు (51-53)