కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దినవృత్తాంతాలు మొదటి గ్రంథం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • ఆదాము నుండి అబ్రాహాము వరకు (1-27)

    • అబ్రాహాము వంశస్థులు (28-37)

    • ఎదోమీయులు, వాళ్ల రాజులు, షేక్‌లు (38-54)

  • 2

    • ఇశ్రాయేలు 12 మంది కుమారులు (1, 2)

    • యూదా వంశస్థులు (3-55)

  • 3

    • దావీదు వంశస్థులు (1-9)

    • దావీదు రాజవంశం (10-24)

  • 4

    • ఇతర యూదా వంశస్థులు (1-23)

      • యబ్బేజు, అతని ప్రార్థన (9, 10)

    • షిమ్యోను వంశస్థులు (24-43)

  • 5

    • రూబేను వంశస్థులు (1-10)

    • గాదు వంశస్థులు (11-17)

    • హగ్రీయీలను జయించడం (18-22)

    • మనష్షే అర్ధగోత్రం వాళ్లు (23-26)

  • 6

    • లేవి వంశస్థులు (1-30)

    • ఆలయ గాయకులు (31-47)

    • అహరోను వంశస్థులు (48-53)

    • లేవీయులు స్థిరపడ్డ ప్రాంతాలు (54-81)

  • 7

    • ఇశ్శాఖారు వంశస్థులు (1-5), బెన్యామీను వంశస్థులు (6-12), నఫ్తాలి వంశస్థులు (13), మనష్షే వంశస్థులు (14-19), ఎఫ్రాయిము వంశస్థులు (20-29), ఆషేరు వంశస్థులు (30-40)

  • 8

    • బెన్యామీను వంశస్థులు (1-40)

      • సౌలు వంశం (33-40)

  • 9

    • చెర నుండి తిరిగొచ్చినవాళ్ల వంశావళులు (1-34)

    • సౌలు వంశం మళ్లీ చెప్పబడింది (35-44)

  • 10

    • సౌలు, అతని కుమారులు చనిపోవడం (1-14)

  • 11

    • ఇశ్రాయేలీయులందరూ దావీదును రాజుగా అభిషేకించడం (1-3)

    • దావీదు సీయోనును స్వాధీనం చేసుకోవడం (4-9)

    • దావీదు బలమైన యోధులు (10-47)

  • 12

    • దావీదు రాజరికానికి మద్దతు ఇచ్చినవాళ్లు (1-40)

  • 13

    • మందసాన్ని కిర్యత్యారీము నుండి తీసుకురావడం (1-14)

      • ఉజ్జా చంపబడడం (9, 10)

  • 14

    • దావీదు రాజుగా స్థిరపర్చబడ్డాడు (1, 2)

    • దావీదు కుటుంబం (3-7)

    • ఫిలిష్తీయుల్ని ఓడించడం (8-17)

  • 15

    • లేవీయులు మందసాన్ని యెరూషలేముకు మోసుకురావడం (1-29)

      • మీకాలు దావీదును నీచంగా చూడడం (29)

  • 16

    • మందసాన్ని డేరాలో పెట్టడం (1-6)

    • దావీదు కృతజ్ఞతా గీతం (7-36)

      • “యెహోవా రాజయ్యాడు!” (31)

    • మందసం ముందు జరిగే సేవ (37-43)

  • 17

    • దావీదు ఆలయాన్ని కట్టడు (1-6)

    • రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (7-15)

    • దావీదు కృతజ్ఞతా ప్రార్థన (16-27)

  • 18

    • దావీదు విజయాలు (1-13)

    • దావీదు పరిపాలన (14-17)

  • 19

    • అమ్మోనీయులు దావీదు సందేశకుల్ని అవమానించడం (1-5)

    • అమ్మోనును, సిరియాను ఓడించడం (6-19)

  • 20

    • రబ్బాను స్వాధీనం చేసుకోవడం (1-3)

    • ఫిలిష్తీయుల భారీకాయుల్ని చంపడం (4-8)

  • 21

    • దావీదు ప్రజల్ని లెక్కించడం (1-6)

    • యెహోవా శిక్షించడం (7-17)

    • దావీదు బలిపీఠం కట్టడం (18-30)

  • 22

    • దావీదు ఆలయం కోసం అవసరమైనవి సిద్ధం చేయడం (1-5)

    • దావీదు సొలొమోనుకు నిర్దేశాలు ఇవ్వడం (6-16)

    • సొలొమోనుకు సహాయం చేయమని అధిపతులకు ఆజ్ఞాపించడం (17-19)

  • 23

    • దావీదు లేవీయుల్ని వ్యవస్థీకరించడం (1-32)

      • అహరోను, అతని కుమారులు ప్రత్యేకపర్చబడ్డారు (13)

  • 24

    • దావీదు యాజకుల్ని 24 విభాగాలుగా విభజించడం (1-19)

    • ఇతర లేవీయుల బాధ్యతలు (20-31)

  • 25

    • దేవుని మందిరం కోసం సంగీతకారులు, గాయకులు (1-31)

  • 26

    • ద్వారపాలకుల విభాగాలు (1-19)

    • ఖజానాల అధికారులు, ఇతర అధికారులు (20-32)

  • 27

    • రాజు సేవలో ఉన్న అధికారులు (1-34)

  • 28

    • ఆలయ నిర్మాణం గురించి దావీదు ప్రసంగం (1-8)

    • సొలొమోనుకు నిర్దేశాలు, నిర్మాణ నమూనా ఇవ్వడం (9-21)

  • 29

    • ఆలయం కోసం ఇచ్చిన కానుకలు (1-9)

    • దావీదు ప్రార్థన (10-19)

    • ప్రజలు సంతోషించడం; సొలొమోను రాజవ్వడం (20-25)

    • దావీదు చనిపోవడం (26-30)