కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తిమోతికి రాసిన మొదటి ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5 6

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1, 2)

    • అబద్ధ బోధకుల విషయంలో హెచ్చరిక (3-11)

    • పౌలు మీద అపారదయ చూపించ​బడింది (12-16)

    • యుగయుగాలకు రాజు (17)

    • ‘మంచి పోరాటం పోరాడుతూ ఉండు’ (18-20)

  • 2

    • అన్నిరకాల ప్రజల కోసం ప్రార్థన (1-7)

      • దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే (5)

      • అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధనం (6)

    • పురుషులకు, స్త్రీలకు నిర్దేశాలు (8-15)

      • అణకువ ఉట్టిపడేలా బట్టలు వేసుకోండి (9, 10)

  • 3

    • పర్యవేక్షకుల అర్హతలు (1-7)

    • సంఘ పరిచారకుల అర్హతలు (8-13)

    • దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం (14-16)

  • 4

    • చెడ్డదూతల బోధల విషయంలో హెచ్చరిక (1-5)

    • క్రీస్తుకు మంచి పరిచారకుడిగా ఎలా ఉండాలి (6-10)

      • శారీరక శిక్షణకు, దైవభక్తికి మధ్య తేడా (8)

    • నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు (11-16)

  • 5

    • యౌవనులతో, వృద్ధులతో ఎలా వ్యవహరించాలి (1, 2)

    • విధవరాళ్లకు మద్దతు (3-16)

      • కుటుంబ సభ్యులకు అవసరమైనవి సమకూర్చాలి (8)

    • కష్టపడి పనిచేసే పెద్దల్ని గౌరవించండి (17-25)

      • ‘నీ కడుపు కోసం కొంచెం ద్రాక్షారసం’ (23)

  • 6

    • దాసులు తమ యజమానుల్ని గౌరవించాలి (1, 2)

    • అబద్ధ బోధకులు, డబ్బు మీద మోజు (3-10)

    • దేవుని సేవకునికి నిర్దేశాలు (11-16)

    • మంచిపనులు ఎక్కువగా చేయాలి (17-19)

    • నీకు అప్పగించబడినదాన్ని కాపాడు (20, 21)