కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1-3)

    • కొరింథీయుల విషయంలో పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం (4-9)

    • ఐక్యంగా ఉండమని ప్రోత్సహించడం (10-17)

    • క్రీస్తే దేవుని శక్తి, దేవుని తెలివి (18-25)

    • యెహోవాను బట్టే గొప్పలు చెప్పుకోవాలి (26-31)

  • 2

    • కొరింథులో పౌలు ప్రకటనా పని (1-5)

    • దేవుని తెలివి ఎంతో గొప్పది (6-10)

    • దేవుని పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి, సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి తేడా (11-16)

  • 3

    • కొరింథీయులు ఇంకా శరీర కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు (1-4)

    • దేవుడే పెరిగేలా చేస్తాడు (5-9)

      • దేవుని తోటి పనివాళ్లం (9)

    • అగ్ని నిరోధక పదార్థాలతో కట్టండి (10-15)

    • మీరు దేవుని ఆలయం (16, 17)

    • లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం (18-23)

  • 4

    • గృహనిర్వాహకులు నమ్మకమైనవాళ్లుగా ఉండాలి (1-5)

    • క్రైస్తవ పరిచారకుల వినయం (6-13)

      • “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకండి” (6)

      • క్రైస్తవులు రంగస్థల నటులు (9)

    • పౌలుకు తన ఆధ్యాత్మిక పిల్లల మీదున్న శ్రద్ధ (14-21)

  • 5

    • లైంగిక పాపం గురించిన వార్త (1-5)

    • కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ ​పులిసేలా చేస్తుంది (6-8)

    • వెలివేయాల్సిన ఒక దుష్టుడు (9-13)

  • 6

    • క్రైస్తవ సహోదరులు న్యాయస్థానానికి వెళ్తున్నారు (1-8)

    • దేవుని రాజ్యానికి వారసులుకాని వాళ్లు (9-11)

    • మీ శరీరాన్ని దేవునికి మహిమ తెచ్చేలా ఉపయోగించండి (12-20)

      • “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!” (18)

  • 7

    • పెళ్లికానివాళ్లకు, పెళ్లయినవాళ్లకు ​సలహాలు (1-16)

    • దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే కొనసాగాలి (17-24)

    • పెళ్లికానివాళ్లు, విధవరాళ్లు (25-40)

      • పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ప్రయోజనాలు (32-35)

      • “ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి” (39)

  • 8

    • విగ్రహాలకు అర్పించిన ఆహారం గురించి (1-13)

      • మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు (5, 6)

  • 9

    • ఒక అపొస్తలుడిగా పౌలు ఆదర్శం (1-27)

      • “ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు” (9)

      • ‘నేను ప్రకటించకపోతే నాకు శ్రమ!’ (16)

      • అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేశాను (19-23)

      • జీవపు పరుగుపందెంలో నిగ్రహం (24-27)

  • 10

    • ఇశ్రాయేలు చరిత్రలో హెచ్చరికా ఉదాహరణలు (1-13)

    • విగ్రహపూజ విషయంలో హెచ్చరిక (14-22)

      • యెహోవా బల్ల, చెడ్డదూతల బల్ల (21)

    • స్వేచ్ఛ, ఇతరుల గురించి ఆలోచించడం (23-33)

      • “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి” (31)

  • 11

    • “నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి” (1)

    • శిరస్సత్వం, తల మీద ముసుగు (2-16)

    • ప్రభువు రాత్రి భోజనం ఆచరించడం (17-34)

  • 12

    • పవిత్రశక్తి ఇచ్చే వరాలు (1-11)

    • ఒక్క శరీరం, చాలా అవయవాలు (12-31)

  • 13

    • అన్నిటికన్నా గొప్ప మార్గం ప్రేమే (1-13)

  • 14

    • ప్రవచించే వరం, భాషలు మాట్లాడే వరం (1-25)

    • పద్ధతిగా క్రైస్తవ కూటాలు (26-40)

      • సంఘంలో స్త్రీల స్థానం (34, 35)

  • 15

    • క్రీస్తు పునరుత్థానం (1-11)

    • పునరుత్థానం విశ్వాసానికి ఆధారం (12-19)

    • క్రీస్తు పునరుత్థానం ఒక హామీ (20-34)

    • భూసంబంధమైన శరీరం, పరలోక సంబంధమైన శరీరం (35-49)

    • కుళ్లిపోని శరీరం, నాశనంకాని శరీరం (50-57)

    • ప్రభువు సేవలో నిమగ్నమై ఉండాలి (58)

  • 16

    • యెరూషలేములోని క్రైస్తవుల కోసం చందాలు సేకరించడం (1-4)

    • పౌలు ప్రయాణ ప్రణాళికలు (5-9)

    • తిమోతి, అపొల్లో సందర్శనా ప్రణాళికలు (10-12)

    • ప్రోత్సాహం, శుభాకాంక్షలు (13-24)