కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఖ్యాకాండం పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • సైన్యం కోసం పురుషుల్ని నమోదు చేయడం (1-46)

    • సైనిక సేవ నుండి లేవీయులకు మినహాయింపు (47-51)

    • క్రమపద్ధతిలో డేరాలు వేసుకోవడం (52-54)

  • 2

    • మూడు-గోత్రాల విభాగాల ఏర్పాటు (1-34)

      • యూదా విభాగం తూర్పు వైపు (3-9)

      • రూబేను విభాగం దక్షిణం వైపు (10-16)

      • లేవీయుల డేరాలు మధ్యలో (17)

      • ఎఫ్రాయిము విభాగం పడమటి వైపు (18-24)

      • దాను విభాగం ఉత్తరం వైపు (25-31)

      • పేర్లు నమోదైన పురుషుల మొత్తం సంఖ్య (32-34)

  • 3

    • అహరోను కుమారులు (1-4)

    • పరిచారం చేయడానికి లేవీయుల్ని ఎంచుకోవడం (5-39)

    • మొదటి సంతానాన్ని విడిపించడం (40-51)

  • 4

    • కహాతీయుల సేవ (1-20)

    • గెర్షోనీయుల సేవ (21-28)

    • మెరారీయుల సేవ (29-33)

    • జనాభా లెక్క సారాంశం (34-49)

  • 5

    • అపవిత్రుల్ని దూరంగా ఉంచడం (1-4)

    • తప్పు ఒప్పుకోవడం, పరిహారం చెల్లించడం (5-10)

    • వ్యభిచారం చేసినట్టు అనుమానం వస్తే నీళ్లతో పరీక్ష (11-31)

  • 6

    • నాజీరు మొక్కుబడి (1-21)

    • యాజకులు దీవించడం (22-27)

  • 7

    • గుడార ప్రతిష్ఠాపన అర్పణలు (1-89)

  • 8

    • అహరోను ఏడు దీపాల్ని వెలిగిస్తాడు (1-4)

    • లేవీయులు శుద్ధీకరించబడి, సేవ మొదలుపెట్టడం (5-22)

    • లేవీయుల సేవకు వయోపరిమితి (23-26)

  • 9

    • తర్వాతి నెలలో పస్కా చేసుకునే ఏర్పాటు (1-14)

    • గుడారం పైన మేఘం, అగ్ని (15-23)

  • 10

    • వెండి బాకాలు (1-10)

    • సీనాయి నుండి బయల్దేరడం (11-13)

    • బయల్దేరాల్సిన క్రమం (14-28)

    • ఇశ్రాయేలీయులకు దారి చూపించమని హోబాబును అడగడం (29-34)

    • డేరాలు తీసి బయల్దేరేటప్పుడు మోషే ప్రార్థన (35, 36)

  • 11

    • సణగడం వల్ల దేవుని నుండి అగ్ని వచ్చింది (1-3)

    • ప్రజలు మాంసం కోసం ఏడ్వడం (4-9)

    • మోషే తన సామర్థ్యం సరిపోదని అనుకున్నాడు (10-15)

    • యెహోవా 70 మంది పెద్దలకు పవిత్రశక్తిని ఇవ్వడం (16-25)

    • ఎల్దాదు, మేదాదు; మోషే విషయంలో యెహోషువకు రోషం వచ్చింది (26-30)

    • పూరేడు పిట్టల్ని రప్పించడం; కక్కుర్తి చూపించినందుకు ప్రజల మీదికి శిక్ష (31-35)

  • 12

    • మిర్యాము, అహరోను మోషేను వ్యతిరేకిస్తారు (1-3)

      • మోషే అందరికన్నా సాత్వికుడు (3)

    • యెహోవా మోషేను సమర్థిస్తాడు (4-8)

    • మిర్యాము కుష్ఠువ్యాధితో శిక్షించబడడం (9-16)

  • 13

    • కనానుకు 12 మంది వేగులవాళ్లను పంపడం (1-24)

    • పదిమంది వేగులవాళ్ల చెడ్డ నివేదిక (25-33)

  • 14

    • ప్రజలు ఐగుప్తుకు తిరిగెళ్లాలని అనుకుంటారు (1-10)

      • యెహోషువ, కాలేబుల మంచి నివేదిక (6-9)

    • యెహోవాకు కోపం వస్తుంది; మోషే వేడుకుంటాడు (11-19)

    • శిక్ష: 40 ఏళ్లు ఎడారిలో (20-38)

    • అమాలేకీయుల చేతుల్లో ఇశ్రాయేలీయులు ఓడిపోవడం (39-45)

  • 15

    • అర్పణల గురించి నియమాలు (1-21)

      • స్వదేశికి, పరదేశికి ఒకే నియమం (15, 16)

    • పొరపాటున చేసిన పాపాలకు అర్పణలు (22-29)

    • ఉద్దేశపూర్వకంగా చేసే పాపాలకు శిక్ష (30, 31)

    • విశ్రాంతి రోజును ఆచరించని వ్యక్తి చంపబడ్డాడు (32-36)

    • వస్త్రాల అంచులకు కుచ్చులు ఉండాలి (37-41)

  • 16

    • కోరహు, దాతాను, అబీరాముల తిరుగుబాటు (1-19)

    • తిరుగుబాటుదారుల మీదికి తీర్పు (20-50)

  • 17

    • చిగురించిన అహరోను కర్ర సూచనగా ఉంటుంది (1-13)

  • 18

    • యాజకుల, లేవీయుల విధులు (1-7)

    • యాజకులకు ఇవ్వాల్సినవి (8-19)

      • ఉప్పు ఒప్పందం (19)

    • లేవీయులు పదోవంతు తీసుకుంటారు, పదోవంతు ఇస్తారు (20-32)

  • 19

    • ఎర్రని ఆవు, శుద్ధీకరించే నీళ్లు (1-22)

  • 20

    • కాదేషులో మిర్యాము చనిపోవడం (1)

    • మోషే బండను కొట్టి పాపం చేస్తాడు (2-13)

    • ఇశ్రాయేలీయులు వెళ్లడానికి ఎదోము రాజు ఒప్పుకోడు (14-21)

    • అహరోను మరణం (22-29)

  • 21

    • అరాదు రాజును ఓడించడం (1-3)

    • రాగి సర్పం (4-9)

    • ఇశ్రాయేలీయులు మోయాబు చుట్టూ తిరిగెళ్తారు (10-20)

    • అమోరీయుల రాజైన సీహోనును ఓడించడం (21-30)

    • అమోరీయుల రాజైన ఓగును ఓడించడం (31-35)

  • 22

    • బాలాకు బిలామును పిలిపిస్తాడు (1-21)

    • బిలాము గాడిద మాట్లాడడం (22-41)

  • 23

    • బిలాము కావ్యరూపంలో అన్న మొదటి మాట (1-12)

    • బిలాము కావ్యరూపంలో అన్న రెండో మాట (13-30)

  • 24

    • బిలాము కావ్యరూపంలో అన్న మూడో మాట (1-11)

    • బిలాము కావ్యరూపంలో అన్న నాలుగో మాట (12-25)

  • 25

    • ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు (1-5)

    • ఫీనెహాసు చర్య తీసుకుంటాడు (6-18)

  • 26

    • ఇశ్రాయేలు గోత్రాల రెండో జనాభా లెక్క (1-65)

  • 27

    • సెలోపెహాదు కూతుళ్లు (1-11)

    • మోషే తర్వాతి నాయకుడిగా యెహోషువ నియమించబడడం (12-23)

  • 28

    • ఆయా అర్పణలు అర్పించాల్సిన పద్ధతి (1-31)

      • ప్రతీరోజు అర్పణలు (1-8)

      • విశ్రాంతి రోజు అర్పణలు (9, 10)

      • నెలవారీ అర్పణలు (11-15)

      • పస్కా కోసం (16-25)

      • వారాల పండుగ కోసం (26-31)

  • 29

    • ఆయా అర్పణలు అర్పించాల్సిన పద్ధతి (1-40)

      • బాకా ఊదే రోజు (1-6)

      • ప్రాయశ్చిత్త రోజు (7-11)

      • పర్ణశాలల పండుగప్పుడు (12-38)

  • 30

    • పురుషుల మొక్కుబళ్లు (1, 2)

    • స్త్రీల, కూతుళ్ల మొక్కుబళ్లు (3-16)

  • 31

    • మిద్యాను మీద ప్రతీకారం (1-12)

      • బిలాము చంపబడ్డాడు (8)

    • దోపుడుసొమ్ము గురించి నిర్దేశాలు (13-54)

  • 32

    • యొర్దానుకు తూర్పు వైపు స్థిరపడడం (1-42)

  • 33

    • ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలోని దశలు (1-49)

    • కనానును జయించడం గురించి నిర్దేశాలు (50-56)

  • 34

    • కనాను సరిహద్దులు (1-15)

    • దేశాన్ని పంచి ఇవ్వడానికి పురుషుల్ని నియమించడం (16-29)

  • 35

    • లేవీయుల నగరాలు (1-8)

    • ఆశ్రయపురాలు (9-34)

  • 36

    • స్వాస్థ్యం పొందే కూతుళ్ల వివాహం గురించిన నియమం (1-13)