కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోషువ పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • యెహోవా యెహోషువను ప్రోత్సహించడం (1-9)

      • ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి (8)

    • యొర్దానును దాటడానికి ఏర్పాట్లు (10-18)

  • 2

    • యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని యెరికోకు పంపించడం (1-3)

    • రాహాబు గూఢచారుల్ని దాచిపెట్టడం (4-7)

    • రాహాబుకు మాటివ్వడం (8-21ఎ)

      • గుర్తుగా ఎర్ర తాడు (18)

    • గూఢచారులు యెహోషువ దగ్గరికి తిరిగిరావడం (21బి-24)

  • 3

    • ఇశ్రాయేలీయులు యొర్దానును దాటడం (1-17)

  • 4

    • రాళ్లు జ్ఞాపకార్థంగా ఉంటాయి (1-24)

  • 5

    • గిల్గాలులో సున్నతి (1-9)

    • పస్కా ఆచరించడం; మన్నా ఆగిపోవడం (10-12)

    • యెహోవా సైన్యానికి అధిపతి (13-15)

  • 6

    • యెరికో ప్రాకారం కూలడం (1-21)

    • రాహాబును, ఆమె కుటుంబాన్ని ప్రాణాలతో ఉండనిచ్చారు (22-27)

  • 7

    • ఇశ్రాయేలీయులు హాయిలో ఓడిపోవడం (1-5)

    • యెహోషువ ప్రార్థన (6-9)

    • ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణమైన పాపం (10-15)

    • ఆకాను తప్పు బయటపడడం, రాళ్లతో చంపబడడం (16-26)

  • 8

    • యెహోషువ హాయి నగరానికి మాటు వేయించడం (1-13)

    • హాయిని స్వాధీనం చేసుకోవడం (14-29)

    • ఏబాలు పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని చదవడం (30-35)

  • 9

    • తెలివైన గిబియోనీయులు శాంతి కోసం చేసిన ప్రయత్నం (1-15)

    • గిబియోనీయుల మోసం బయటపడడం (16-21)

    • గిబియోనీయుల్ని కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా నియమించడం (22-27)

  • 10

    • ఇశ్రాయేలీయులు గిబియోనును కాపాడడం (1-7)

    • యెహోవా ఇశ్రాయేలీయుల కోసం పోరాడడం (8-15)

      • పారిపోతున్న శత్రువుల మీద వడగండ్లు (11)

      • సూర్యుడు కదలకుండా నిలిచి​పోవడం (12-14)

    • దాడిచేస్తున్న ఐదుగురు రాజులు చంపబడడం (16-28)

    • దక్షిణాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (29-43)

  • 11

    • ఉత్తరాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (1-15)

    • యెహోషువ విజయాల వివరాలు (16-23)

  • 12

    • యొర్దాను తూర్పు వైపున ఓడిపోయిన రాజులు (1-6)

    • యొర్దాను పడమటి వైపున ఓడిపోయిన రాజులు (7-24)

  • 13

    • ఇంకా జయించాల్సిన దేశం (1-7)

    • యొర్దానుకు తూర్పు వైపున్న దేశాన్ని విభజించడం (8-14)

    • రూబేను గోత్రానికి వచ్చిన భూమి (15-23)

    • గాదు గోత్రానికి వచ్చిన భూమి (24-28)

    • తూర్పున మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (29-32)

    • యెహోవాయే లేవీయుల ఆస్తి (33)

  • 14

    • యొర్దానుకు పడమటి వైపున్న దేశాన్ని విభజించడం (1-5)

    • కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా పొందడం (6-15)

  • 15

    • యూదా గోత్రానికి వచ్చిన భూమి (1-12)

    • కాలేబు కూతురు భూమిని పొందడం (13-19)

    • యూదా నగరాలు (20-63)

  • 16

    • యోసేపు వంశస్థులకు వచ్చిన భూమి (1-4)

    • ఎఫ్రాయిము గోత్రానికి వచ్చిన భూమి (5-10)

  • 17

    • పశ్చిమాన మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (1-13)

    • యోసేపు వంశస్థులకు అదనంగా భూమి రావడం (14-18)

  • 18

    • మిగతా దేశాన్ని షిలోహులో పంచి ఇవ్వడం (1-10)

    • బెన్యామీను గోత్రానికి వచ్చిన భూమి (11-28)

  • 19

    • షిమ్యోను గోత్రానికి వచ్చిన భూమి (1-9)

    • జెబూలూను గోత్రానికి వచ్చిన భూమి (10-16)

    • ఇశ్శాఖారు గోత్రానికి వచ్చిన భూమి (17-23)

    • ఆషేరు గోత్రానికి వచ్చిన భూమి (24-31)

    • నఫ్తాలి గోత్రానికి వచ్చిన భూమి (32-39)

    • దాను గోత్రానికి వచ్చిన భూమి (40-48)

    • యెహోషువకు వచ్చిన భూమి (49-51)

  • 20

    • ఆశ్రయపురాలు (1-9)

  • 21

    • లేవీయులకు ఇచ్చిన నగరాలు (1-42)

      • అహరోను వంశస్థులకు ఇచ్చినవి (9-19)

      • మిగతా కహాతీయులకు ఇచ్చినవి (20-26)

      • గెర్షోనీయులకు ఇచ్చినవి (27-33)

      • మెరారీయులకు ఇచ్చినవి (34-40)

    • యెహోవా వాగ్దానాలు నెరవేరాయి (43-45)

  • 22

    • తూర్పున ఉన్న గోత్రాలు ఇంటికి తిరిగొచ్చాయి (1-8)

    • యొర్దాను దగ్గర బలిపీఠం కట్టడం (9-12)

    • బలిపీఠం ఎందుకు కట్టారో వివరించడం (13-29)

    • తగాదా పరిష్కరించబడడం (30-34)

  • 23

    • ఇశ్రాయేలు నాయకులతో యెహోషువ చివరి మాటలు (1-16)

      • యెహోవా మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు (14)

  • 24

    • యెహోషువ ఇశ్రాయేలు చరిత్రను చెప్పడం (1-13)

    • యెహోవాను సేవించమని ప్రోత్సహించడం (14-24)

      • “నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం” (15)

    • ఇశ్రాయేలీయులతో యెహోషువ ఒప్పందం (25-28)

    • యెహోషువ మరణం, పాతిపెట్టబడడం (29-31)

    • షెకెములో యోసేపు ఎముకలు పాతిపెట్టబడడం (32)

    • ఎలియాజరు మరణం, పాతిపెట్టబడడం (33)