కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యిర్మీయా పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • యిర్మీయా ప్రవక్తగా నియమించబడడం (1-10)

    • బాదం చెట్టు దర్శనం (11, 12)

    • వంటపాత్ర దర్శనం (13-16)

    • నియామకం కోసం యిర్మీయా బలపర్చబడడం (17-19)

  • 2

    • వేరే దేవుళ్ల కోసం ఇశ్రాయేలు యెహోవాను విడిచిపెట్టడం (1-37)

      • ఇశ్రాయేలు అడవిద్రాక్ష తీగ లాంటిది (21)

      • ఆమె బట్టల మీద రక్తం మరకలు (34)

  • 3

    • ఇశ్రాయేలు మతభ్రష్టత్వం తీవ్రత (1-5)

    • ఇశ్రాయేలు, యూదాల వ్యభిచారం (6-11)

    • పశ్చాత్తాపపడమని పిలుపు (12-25)

  • 4

    • పశ్చాత్తాపపడితే దీవెనలు వస్తాయి (1-4)

    • ఉత్తరం నుండి విపత్తు వస్తుంది (5-18)

    • రాబోయే విపత్తును బట్టి యిర్మీయా ఆవేదన (19-31)

  • 5

    • ప్రజలు యెహోవా క్రమశిక్షణను తిరస్కరించడం (1-13)

    • నాశనమే, కానీ సమూలనాశనం కాదు (14-19)

    • యెహోవా ప్రజల్ని లెక్క అడుగుతాడు (20-31)

  • 6

    • యెరూషలేము ముట్టడి దగ్గరపడింది (1-9)

    • యెరూషలేము మీద యెహోవా ఉగ్రత (10-21)

      • శాంతి లేకపోయినా “శాంతి ఉంది!” అని చెప్పడం (14)

    • ఉత్తరం నుండి క్రూరమైన దాడి (22-26)

    • యిర్మీయా లోహాన్ని పరీక్షించేవాడిగా పనిచేస్తాడు (27-30)

  • 7

    • యెహోవా ఆలయం మీద తప్పుడు నమ్మకం (1-11)

    • ఆలయం షిలోహులా తయారౌతుంది (12-15)

    • అబద్ధ ఆరాధనను ఖండించడం (16-34)

      • ‘ఆకాశరాణిని’ పూజించడం (18)

      • బెన్‌హిన్నోములో పిల్లల్ని బలి ఇవ్వడం (31)

  • 8

    • ప్రజలు అందరూ నడిచే దారిలో వెళ్లారు (1-7)

    • యెహోవా వాక్యం లేని తెలివి ఏపాటిది? (8-17)

    • యూదా పతనాన్ని బట్టి యిర్మీయా విలపించడం (18-22)

      • “గిలాదులో సాంబ్రాణి లేదా?” (22)

  • 9

    • యిర్మీయా తీవ్ర ఆవేదన (1-3ఎ)

    • యెహోవా యూదాను లెక్క అడగడం (3బి-16)

    • యూదాను బట్టి విలపించడం (17-22)

    • యెహోవాను తెలుసుకోవడాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవాలి (23-26)

  • 10

    • దేశాల దేవుళ్లకు, జీవంగల దేవునికి తేడా (1-16)

    • ముంచుకొస్తున్న నాశనం, చెర (17, 18)

    • యిర్మీయా దుఃఖించడం (19-22)

    • ప్రవక్త ప్రార్థన (23-25)

      • మనిషి తన అడుగును నిర్దేశించు​కోలేడు (23)

  • 11

    • యూదా దేవుని ఒప్పందాన్ని మీరడం (1-17)

      • నగరాలు ఎన్ని ఉన్నాయో, అంతమంది దేవుళ్లు (13)

    • యిర్మీయాను వధకు తేబడుతున్న గొర్రెపిల్లతో పోల్చడం (18-20)

    • సొంతూరు వాళ్లే యిర్మీయాను వ్యతిరేకించారు (21-23)

  • 12

    • యిర్మీయా ఫిర్యాదు (1-4)

    • యెహోవా జవాబు (5-17)

  • 13

    • పాడైపోయిన నార దట్టీ (1-11)

    • ద్రాక్షారసం కూజాలు పగలగొట్ట​బడతాయి (12-14)

    • మారని యూదా చెరలోకి వెళ్తుంది (15-27)

      • “కూషీయుడు తన చర్మాన్ని మార్చు​కోగలడా?” (23)

  • 14

    • అనావృష్టి, కరువు, ఖడ్గం (1-12)

    • అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (13-18)

    • ప్రజల పాపాల్ని యిర్మీయా ఒప్పుకోవడం (19-22)

  • 15

    • యెహోవా తన తీర్పును మార్చుకోడు (1-9)

    • యిర్మీయా ఫిర్యాదు (10)

    • యెహోవా జవాబు (11-14)

    • యిర్మీయా ప్రార్థన (15-18)

      • దేవుని మాటల్ని తినడం సంతోషం (16)

    • యెహోవా యిర్మీయాను బలపర్చడం (19-21)

  • 16

    • యిర్మీయా పెళ్లి చేసుకోకూడదు, ఏడ్వకూడదు, విందుకు వెళ్లకూడదు (1-9)

    • శిక్ష, పునరుద్ధరణ (10-21)

  • 17

    • యూదా పాపం చెక్కబడింది (1-4)

    • యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే దీవెనలు (5-8)

    • హృదయం మోసకరమైంది (9-11)

    • యెహోవాయే ఇశ్రాయేలు నిరీక్షణ (12, 13)

    • యిర్మీయా ప్రార్థన (14-18)

    • విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించాలి (19-27)

  • 18

    • కుమ్మరి చేతిలో బంకమట్టి (1-12)

    • యెహోవా ఇశ్రాయేలుకు వీపు చూపిస్తాడు (13-17)

    • యిర్మీయా మీద కుట్ర; అతని మొర (18-23)

  • 19

    • మట్టి కూజాను పగలగొట్టమని యిర్మీయాకు చెప్పడం (1-15)

      • బయలుకు పిల్లల్ని బలి ఇవ్వడం (5)

  • 20

    • పషూరు యిర్మీయాను కొట్టడం (1-6)

    • యిర్మీయా ప్రకటించకుండా ఉండలేకపోవడం (7-13)

      • దేవుని సందేశం మండే అగ్ని (9)

      • యెహోవా పరాక్రమంగల యోధుడు (11)

    • యిర్మీయా ఫిర్యాదు (14-18)

  • 21

    • సిద్కియా విన్నపాన్ని యెహోవా తిరస్కరించడం (1-7)

    • ప్రజలు జీవాన్ని లేదా మరణాన్ని ఎంచుకోవాలి (8-14)

  • 22

    • చెడ్డ రాజుల మీద తీర్పు సందేశాలు (1-30)

      • షల్లూము గురించి (10-12)

      • యెహోయాకీము గురించి (13-23)

      • కొన్యా గురించి (24-30)

  • 23

    • మంచి కాపరులు, చెడ్డ కాపరులు (1-4)

    • “నీతి మొలక” పరిపాలనలో భద్రత (5-8)

    • అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (9-32)

    • యెహోవా “భారం” (33-40)

  • 24

    • మంచి అంజూర పండ్లు, చెడ్డ అంజూర పండ్లు (1-10)

  • 25

    • దేశాలతో యెహోవా వ్యాజ్యం (1-38)

      • దేశాలు 70 ఏళ్లు బబులోనుకు సేవచేస్తాయి (11)

      • దేవుని ఉగ్రత అనే ద్రాక్షారసం గిన్నె (15)

      • దేశం నుండి దేశానికి విపత్తు (32)

      • యెహోవా చేత హతులైనవాళ్లు (33)

  • 26

    • చంపుతామని యిర్మీయాను బెదిరించడం (1-15)

    • యిర్మీయా తప్పించబడడం (16-19)

      • మీకా ప్రవచనాన్ని ఎత్తిచెప్పడం (18)

    • ఊరియా ప్రవక్త (20-24)

  • 27

    • బబులోను కాడి (1-11)

    • బబులోనుకు లోబడమని సిద్కియాకు చెప్పడం (12-22)

  • 28

    • యిర్మీయా, అబద్ధ ప్రవక్త హనన్యా (1-17)

  • 29

    • బబులోనులోని బందీలకు యిర్మీయా ఉత్తరం (1-23)

      • 70 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగొస్తారు (10)

    • షెమయాకు సందేశం (24-32)

  • 30

    • పునరుద్ధరణ, స్వస్థత వాగ్దానాలు (1-24)

  • 31

    • ఇశ్రాయేలులో మిగిలినవాళ్లు మళ్లీ దేశంలో నివసిస్తారు (1-30)

      • రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తుంది (15)

    • కొత్త ఒప్పందం (31-40)

  • 32

    • యిర్మీయా పొలం కొన్నాడు (1-15)

    • యిర్మీయా ప్రార్థన (16-25)

    • యెహోవా జవాబు (26-44)

  • 33

    • పునరుద్ధరణ వాగ్దానం (1-13)

    • “నీతి మొలక” పరిపాలనలో భద్రత (14-16)

    • దావీదుతో, యాజకులతో ఒప్పందం (17-26)

      • పగలు, రాత్రి గురించిన ఒప్పందం (20)

  • 34

    • సిద్కియాకు తీర్పు సందేశం (1-7)

    • బానిసలకు విడుదల దయచేసే ఒప్పందాన్ని మీరడం (8-22)

  • 35

    • రేకాబీయుల ఆదర్శవంతమైన విధేయత (1-19)

  • 36

    • యిర్మీయా చెప్తుంటే గ్రంథపు చుట్టలో రాయడం (1-7)

    • గ్రంథపు చుట్టను బారూకు బిగ్గరగా చదవడం (8-19)

    • యెహోయాకీము గ్రంథపు చుట్టను కాల్చేయడం (20-26)

    • సందేశాన్ని ఇంకో గ్రంథపు చుట్టలో రాయడం (27-32)

  • 37

    • కల్దీయులు తిరిగొస్తారు (1-10)

    • యిర్మీయాను బంధించి ఉంచడం (11-16)

    • సిద్కియా యిర్మీయాతో మాట్లాడాడు (17-21)

      • యిర్మీయాకు రొట్టెలు ఇవ్వడం (21)

  • 38

    • యిర్మీయాను గోతిలో పడేయడం (1-6)

    • ఎబెద్మెలెకు యిర్మీయాను కాపాడడం (7-13)

    • లొంగిపొమ్మని యిర్మీయా సిద్కియాను వేడుకోవడం (14-28)

  • 39

    • యెరూషలేము నాశనం (1-10)

      • సిద్కియా పారిపోవడం, పట్టుబడడం (4-7)

    • యిర్మీయాను కాపాడడం (11-14)

    • ఎబెద్మెలెకు తప్పించుకోవడం (15-18)

  • 40

    • నెబూజరదాను యిర్మీయాను విడిపించడం (1-6)

    • దేశం మీద గెదల్యాను నియమించడం (7-12)

    • గెదల్యా మీద కుట్ర (13-16)

  • 41

    • ఇష్మాయేలు గెదల్యాను చంపడం (1-10)

    • యోహానాను వల్ల ఇష్మాయేలు పారిపోవడం (11-18)

  • 42

    • నిర్దేశం కోసం ప్రార్థించమని ప్రజలు యిర్మీయాను అడగడం (1-6)

    • “ఐగుప్తుకు వెళ్లొద్దు” అని యెహోవా చెప్పడం (7-22)

  • 43

    • ప్రజలు వినకుండా ఐగుప్తుకు వెళ్లడం (1-7)

    • ఐగుప్తులో యిర్మీయాకు యెహోవా వాక్యం (8-13)

  • 44

    • ఐగుప్తులోని యూదులకు విపత్తు వస్తుందని చెప్పడం (1-14)

    • ప్రజలు దేవుని హెచ్చరికను పట్టించుకో​కపోవడం (15-30)

      • ‘ఆకాశరాణిని’ పూజించడం (17-19)

  • 45

    • బారూకుకు యెహోవా సందేశం (1-5)

  • 46

    • ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-26)

      • ఐగుప్తును నెబుకద్నెజరు జయించడం (13, 26)

    • ఇశ్రాయేలుకు వాగ్దానాలు (27, 28)

  • 47

    • ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-7)

  • 48

    • మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-47)

  • 49

    • అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-6)

    • ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం (7-22)

      • ఎదోము ఇక దేశంగా ఉండదు (17, 18)

    • దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం (23-27)

    • కేదారు, హాసోరులకు వ్యతిరేకంగా ప్రవచనం (28-33)

    • ఏలాముకు వ్యతిరేకంగా ప్రవచనం (34-39)

  • 50

    • బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-46)

      • బబులోను నుండి పారిపోండి (8)

      • ఇశ్రాయేలీయులు తిరిగొస్తారు (17-19)

      • బబులోను జలాలు ఎండిపోతాయి (38)

      • బబులోను నిర్జనంగా తయారౌతుంది (39, 40)

  • 51

    • బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-64)

      • బబులోను అకస్మాత్తుగా మాదీయుల చేతిలో నాశనమౌతుంది (8-12)

      • పుస్తకాన్ని యూఫ్రటీసులోకి విసిరేయడం (59-64)

  • 52

    • సిద్కియా బబులోను మీద తిరగబడడం (1-3)

    • నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం (4-11)

    • నగరాన్ని, ఆలయాన్ని నాశనం చేయడం (12-23)

    • ప్రజల్ని బబులోనుకు బందీలుగా తీసుకెళ్లడం (24-30)

    • యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేయడం (31-34)