కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యాకోబు రాసిన ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1)

    • సహనం వల్ల సంతోషం కలుగుతుంది (2-15)

      • పరీక్షించబడిన విశ్వాసం (3)

      • విశ్వాసంతో అడుగుతూ ఉండండి (5-8)

      • కోరిక పాపానికి, మరణానికి నడిపిస్తుంది (14, 15)

    • ప్రతీ మంచి బహుమతి పైనుండే వస్తుంది (16-18)

    • వాక్యాన్ని వినడం, పాటించడం (19-25)

      • అద్దంలో చూసుకునే మనిషి (23, 24)

    • పవిత్రమైన, కళంకంలేని ఆరాధన (26, 27)

  • 2

    • పక్షపాతం చూపించడం పాపం (1-13)

      • సర్వోన్నతమైన ఆజ్ఞ ప్రేమ (8)

    • చేతలు లేని విశ్వాసం నిర్జీవం (14-26)

      • చెడ్డదూతలు నమ్ముతున్నారు, భయంతో వణుకుతున్నారు (19)

      • అబ్రాహాము యెహోవా స్నేహితుడని పిలవబడ్డాడు (23)

  • 3

    • నాలుకను మచ్చిక చేసుకోవడం (1-12)

      • ఎక్కువమంది బోధకులు అవ్వకూడదు (1)

    • పరలోకం నుండి వచ్చే తెలివి (13-18)

  • 4

    • లోకంతో స్నేహం చేయకండి (1-12)

      • అపవాదిని ఎదిరించండి (7)

      • దేవునికి దగ్గరవ్వండి (8)

    • అహంకారం చూపించే విషయంలో హెచ్చరిక (13-17)

      • “యెహోవాకు ఇష్టమైతే” (15)

  • 5

    • ధనవంతులకు హెచ్చరిక (1-6)

    • ఓర్పుతో సహిస్తే దేవుడు దీవిస్తాడు (7-11)

    • మీ మాట “అవును” అంటే అవును అన్నట్టు ఉండాలి (12)

    • విశ్వాసంతో చేసే ప్రార్థన శక్తివంతమైనది (13-18)

    • తిరిగొచ్చేలా పాపికి సహాయం చేయడం (19, 20)