కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మలాకీ పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4

విషయసూచిక

  • 1

    • తన ప్రజల పట్ల యెహోవాకున్న ప్రేమ (1-5)

    • యాజకులు లోపమున్నవాటిని అర్పించారు (6-14)

      • దేశాల మధ్య దేవుని పేరు గొప్పదిగా ఉంటుంది (11)

  • 2

    • ప్రజలకు ఉపదేశమిచ్చే విషయంలో యాజకుల వైఫల్యం (1-9)

      • యాజకుని పెదాల మీద జ్ఞానం ఉండాలి (7)

    • ప్రజలు అన్యాయంగా విడాకులిచ్చి అపరాధులయ్యారు (10-17)

      • ‘ “విడాకులు నాకు అసహ్యం” అని యెహోవా చెప్తున్నాడు’ (16)

  • 3

    • తన ఆలయాన్ని శుద్ధీకరించడానికి నిజమైన ప్రభువు వస్తాడు (1-5)

      • ఒప్పంద సందేశకుడు (1)

    • యెహోవా దగ్గరికి తిరిగి రమ్మనే ప్రోత్సాహం (6-12)

      • యెహోవా మార్పులేనివాడు (6)

      • ‘నా దగ్గరికి తిరిగి రండి, నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’ (7)

      • ‘పదోవంతులన్నీ తీసుకురండి, యెహోవా దీవెనలు కుమ్మరిస్తాడు’ (10)

    • నీతిమంతుడు, దుష్టుడు (13-18)

      • దేవుని ముందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం రాయబడింది (16)

      • నీతిమంతునికి, దుష్టునికి తేడా (18)

  • 4

    • యెహోవా రోజు రావడానికి ముందు ఏలీయా రావడం (1-6)

      • “నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు” (2)