కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దానియేలు పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12

విషయసూచిక

  • 1

    • బబులోనీయులు యెరూషలేమును ముట్టడించడం (1, 2)

    • బందీలుగా వచ్చిన రాజవంశం యువకులకు ప్రత్యేక శిక్షణ (3-5)

    • నలుగురు హెబ్రీయుల నమ్మకత్వం పరీక్షించబడడం (6-21)

  • 2

    • నెబుకద్నెజరు రాజును కలవరపెట్టిన కల (1-4)

    • జ్ఞానులెవ్వరూ కలను చెప్పలేకపోయారు (5-13)

    • దానియేలు దేవుని సహాయం కోరడం (14-18)

    • రహస్యాన్ని తెలియజేసినందుకు దేవుణ్ణి స్తుతించడం (19-23)

    • దానియేలు రాజుకు కలను చెప్పడం (24-35)

    • కల భావం (36-45)

      • రాజ్యం అనే రాయి ప్రతిమను నలగ్గొట్టడం (44, 45)

    • రాజు దానియేలును ఘనపర్చడం (46-49)

  • 3

    • నెబుకద్నెజరు రాజు బంగారు ప్రతిమ (1-7)

      • ప్రతిమకు మొక్కమనే ఆజ్ఞ (4-6)

    • మొక్కలేదని ముగ్గురు హెబ్రీయుల్ని నిందించడం (8-18)

      • ‘మేము నీ దేవుళ్లను సేవించం’ (18)

    • మండే కొలిమిలో పడేయడం (19-23)

    • మంటల్లో నుండి అద్భుతంగా రక్షించడం (24-27)

    • రాజు హెబ్రీయుల దేవుణ్ణి ఘనపర్చడం (28-30)

  • 4

    • నెబుకద్నెజరు రాజు దేవుని పరిపాలనను గుర్తించడం (1-3)

    • చెట్టు గురించి రాజుకు వచ్చిన కల (4-18)

      • చెట్టు నరకబడి ఏడు కాలాలు అలాగే ఉండాలి (16)

      • దేవుడు మనుషుల మీద పరిపాలకుడు (17)

    • దానియేలు కల భావాన్ని చెప్పడం (19-27)

    • రాజు విషయంలో మొదటి నెరవేర్పు (28-36)

      • రాజు ఏడు కాలాలు పిచ్చివాడిలా ఉండడం (32, 33)

    • రాజు పరలోక దేవుణ్ణి ఘనపర్చడం (37)

  • 5

    • బెల్షస్సరు రాజు విందు (1-4)

    • గోడమీద చేతి రాత (5-12)

    • రాత భావాన్ని చెప్పమని దానియేలును అడగడం (13-25)

    • భావం: బబులోను కూలిపోతుంది (26-31)

  • 6

    • దానియేలు మీద పారసీక అధికారుల కుట్ర (1-9)

    • దానియేలు ప్రార్థించడం మానలేదు (10-15)

    • దానియేలును సింహాల గుహలో పడేయడం (16-24)

    • దర్యావేషు రాజు దానియేలు దేవుణ్ణి ఘనపర్చడం (25-28)

  • 7

    • నాలుగు మృగాల గురించిన దర్శనం (1-8)

      • అహంకారపు చిన్న కొమ్ము పైకి రావడం (8)

    • మహా వృద్ధుడు న్యాయసభ మొదలుపెట్టడం (9-14)

      • మానవ కుమారుడు రాజుగా చేయబడడం (13, 14)

    • భావాన్ని దానియేలుకు తెలియ​జేయడం (15-28)

      • ఆ నాలుగు మృగాలు నలుగురు రాజులు (17)

      • పవిత్రులు రాజ్యాన్ని పొందుతారు (18)

      • పది కొమ్ములు లేదా పదిమంది రాజులు లేస్తారు (24)

  • 8

    • పొట్టేలు, మేకపోతు దర్శనం (1-14)

      • చిన్న కొమ్ము హెచ్చించుకోవడం (9-12)

      • 2,300 సాయంకాలాలు, పగళ్లు (14)

    • గబ్రియేలు దర్శన భావాన్ని చెప్పడం (15-27)

      • పొట్టేలు, మేకపోతు ఎవర్ని సూచిస్తు​న్నాయో వివరించడం (20, 21)

      • భీకరంగా కనిపించే రాజు లేస్తాడు (23-25)

  • 9

    • పాపాల్ని ఒప్పుకుంటూ దానియేలు ప్రార్థన (1-19)

      • 70 సంవత్సరాలు శిథిలాలుగా ఉంటుంది (2)

    • గబ్రియేలు దానియేలు దగ్గరికి రావడం (20-23)

    • 70 వారాల ప్రవచనం (24-27)

      • 69 వారాల తర్వాత మెస్సీయ వస్తాడు (25)

      • మెస్సీయ చంపబడతాడు (26)

      • నగరం, పవిత్ర స్థలం నాశనమౌతాయి (26)

  • 10

    • దేవుని దూత దానియేలు దగ్గరికి రావడం (1-21)

      • మిఖాయేలు దేవదూతకు సహాయం చేయడం (13)

  • 11

    • పారసీక, గ్రీసు రాజులు (1-4)

    • దక్షిణ రాజు, ఉత్తర రాజు (5-45)

      • పన్ను వసూలు చేసేవాడు లేస్తాడు (20)

      • ఒప్పంద నాయకుడు నాశనం చేయబడతాడు (22)

      • కోటల దేవుణ్ణి మహిమపరుస్తాడు (38)

      • దక్షిణ రాజుకు, ఉత్తర రాజుకు మధ్య పోరాటం (40)

      • తూర్పు నుండి, ఉత్తరం నుండి ఆందోళన కలిగించే నివేదికలు (44)

  • 12

    • “అంత్యకాలం,” ఆ తర్వాత (1-13)

      • మిఖాయేలు నిలబడతాడు (1)

      • లోతైన అవగాహన ఉన్నవాళ్లు ప్రకాశవంతంగా మెరుస్తారు (3)

      • నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది (4)

      • దానియేలు తన వంతు కోసం నిలబడతాడు (13)