కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొలొస్సయులకు రాసిన ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1, 2)

    • కొలొస్సయుల విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు (3-8)

    • సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ ఉండమని ప్రార్థన (9-12)

    • క్రీస్తు కీలక పాత్ర (13-23)

    • సంఘం కోసం పౌలు పడిన కష్టం (24-29)

  • 2

    • దేవుని పవిత్ర రహస్యం, క్రీస్తు (1-5)

    • మోసం చేసేవాళ్ల విషయంలో జాగ్రత్త (6-15)

    • నిజం క్రీస్తులో ఉంది (16-23)

  • 3

    • పాత వ్యక్తిత్వం, కొత్త వ్యక్తిత్వం (1-17)

      • శరీర అవయవాల్ని చంపేసుకోండి (5)

      • ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది (14)

    • క్రైస్తవ కుటుంబాలకు సలహాలు (18-25)

  • 4

    • యజమానులకు సలహాలు (1)

    • “పట్టుదలతో ప్రార్థించండి” (2-4)

    • బయటివాళ్లతో తెలివిగా నడుచుకోండి (5, 6)

    • చివర్లో శుభాకాంక్షలు (7-18)