కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎస్తేరు పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10

విషయసూచిక

  • 1

    • షూషనులో అహష్వేరోషు రాజు విందు (1-9)

    • వష్తి రాణి మాట వినలేదు (10-12)

    • రాజు తన జ్ఞానుల్ని సంప్రదించడం (13-20)

    • రాజాజ్ఞ జారీ అవ్వడం (21, 22)

  • 2

    • కొత్త రాణి కోసం అన్వేషణ (1-14)

    • ఎస్తేరు రాణి అయింది (15-20)

    • మొర్దెకై, కుట్రను బయటపెట్టాడు (21-23)

  • 3

    • రాజు హామానును హెచ్చించాడు (1-4)

    • యూదుల్ని నాశనం చేయడానికి హామాను కుట్ర (5-15)

  • 4

    • మొర్దెకై దుఃఖించడం (1-5)

    • మొర్దెకై ఎస్తేరును జోక్యం చేసుకోమని చెప్పడం (6-17)

  • 5

    • ఎస్తేరు రాజు ముందుకు రావడం (1-8)

    • హామాను కోపం, అహంకారం (9-14)

  • 6

    • రాజు మొర్దెకైని సన్మానించాడు (1-14)

  • 7

    • ఎస్తేరు హామాను కుట్రను బయటపెట్టడం (1-6ఎ)

    • హామాను కొయ్య మీద అతన్నే వేలాడదీశారు (6బి-10)

  • 8

    • మొర్దెకైకి పదోన్నతి (1, 2)

    • ఎస్తేరు రాజును వేడుకోవడం (3-6)

    • రాజు ఇంకో ఆజ్ఞ (7-14)

    • యూదులకు ఉపశమనం, ఆనందం (15-17)

  • 9

    • యూదుల విజయం (1-19)

    • పూరీము పండుగను స్థాపించడం (20-32)

  • 10

    • మొర్దెకై గొప్పవాడవ్వడం (1-3)