కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమోసు పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9

విషయసూచిక

  • 1

    • ఆమోసుకు యెహోవా నుండి సందేశం (1, 2)

    • పదేపదే చేసిన తిరుగుబాట్లను బట్టి తీర్పులు (3-15)

      • సిరియా (3-5), ఫిలిష్తియ (6-8), తూరు (9, 10), ఎదోము (11, 12), అమ్మోను (13-15)

  • 2

    • పదేపదే చేసిన తిరుగుబాట్లను బట్టి తీర్పులు (1-16)

      • మోయాబు (1-3), యూదా (4, 5), ​ఇశ్రాయేలు (6-16)

  • 3

    • దేవుని తీర్పును ప్రకటించడం (1-8)

      • దేవుడు తన రహస్యాన్ని తెలియజేస్తాడు (7)

    • సమరయకు వ్యతిరేకంగా సందేశం (9-15)

  • 4

    • బాషాను ఆవులకు వ్యతిరేకంగా సందేశం (1-3)

    • ఇశ్రాయేలీయుల అబద్ధ ఆరాధనను యెహోవా ఎగతాళి చేయడం (4, 5)

    • ఇశ్రాయేలు క్రమశిక్షణను తిరస్కరించడం (6-13)

      • “నీ దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడు” (12)

      • ‘దేవుడు తన ఆలోచనల్ని మనుషులకు తెలియజేస్తాడు’ (13)

  • 5

    • ఇశ్రాయేలును పడిపోయిన కన్యగా పోల్చడం (1-3)

    • దేవుణ్ణి వెదకండి, ప్రాణాలతో ఉండండి (4-17)

      • చెడును ద్వేషించండి, మంచిని ప్రేమించండి (15)

    • యెహోవా రోజు చీకటి రోజు (18-27)

      • ఇశ్రాయేలు బలులు తిరస్కరించబడ్డాయి (22)

  • 6

    • నిశ్చింతగా ఉన్న ప్రజలకు శ్రమ! (1-14)

      • దంతపు మంచాలు; ద్రాక్షారసంతో నిండిన గిన్నెలు (4, 6)

  • 7

    • ఇశ్రాయేలు అంతం దగ్గరపడిందని చూపించే దర్శనాలు (1-9)

      • మిడతలు (1-3), అగ్ని (4-6), లంబసూత్రం (7-9)

    • ప్రవచించడం ఆపమని ఆమోసుకు చెప్పడం (10-17)

  • 8

    • వేసవికాల పండ్ల గంప దర్శనం (1-3)

    • అణగదొక్కే వాళ్లను ఖండించడం (4-14)

      • ఒక ఆధ్యాత్మిక కరువు (11)

  • 9

    • దేవుని తీర్పుల్ని తప్పించుకోలేరు (1-10)

    • దావీదు ఇల్లు నిలబెట్టబడుతుంది (11-15)