కంటెంట్‌కు వెళ్లు

కుటుంబం కోసం

ఈ సిరీస్‌లోని ఆర్టికల్స్‌, కుటుంబాలకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఆధారంగా ఇస్తాయి. a కుటుంబాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ లిస్టంతటి కోసం వివాహం, కుటుంబం అనే సెక్షన్‌ చూడండి.

a ఈ ఆర్టికల్స్‌లో, కొన్ని అసలు పేర్లు కావు.

వివాహం

ఓర్పును ఎలా పెంచుకోవచ్చు?

ఇద్దరు అపరిపూర్ణులు కలిసి జీవిస్తున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. వివాహ జీవితంలో సంతోషం ఉండాలంటే ఓర్పు చాలా ముఖ్యం.

వివాహ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలంటే: గౌరవం చూపించండి

మీ కాపురంలో గౌరవమర్యాదలు కరువైనా, భార్యాభర్తలుగా ఒకరినొకరు ఎలా గౌరవించుకోవచ్చో బైబిలు చెప్తుంది.

సంతోషకరమైన వివాహ జీవితం కోసం: ప్రేమానురాగాలు చూపించండి

పని వల్ల, ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల వివాహంలో ప్రేమానురాగాలు తగ్గిపోవచ్చు. మరి దాన్ని తిరిగి ఎలా పెంచుకోవచ్చు?

అనురాగం ఎలా చూపించాలి?

భార్యాభర్తలు ఒకరిమీద ఒకరికి నిజమైన శ్రద్ధ ఉందని ఎలా చూపించవచ్చు? బైబిలు సూత్రాల్లో ఉన్న నాలుగు సలహాలు పరిశీలించండి.

మీ వివాహబంధాన్ని కాపాడుకోండి

పెళ్లి రోజు, జీవితాంతం కలిసి ఉంటానని మీరిచ్చిన మాట, కాళ్లకు సంకెళ్లు వేసి ఎటూ కదలకుండా చేసింది అనుకుంటున్నారా? లేక అలలకు కొట్టుకుపోకుండా పడవను కాపాడే లంగరులా మీ వివాహ జీవితాన్ని కాపాడుతుంది అనుకుంటున్నారా?

అత్తామామలతో ఎలా ఉండాలి?

అత్తామామలతో సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్య కాకుండా ఉండాలంటే ఇందులోని మూడు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

అభిప్రాయాలు కలవనప్పుడు

భార్యాభర్తలు ఏవిధంగా సమస్యను పరిష్కరించుకొని శాంతిగా జీవించవచ్చు?

ఒకరికొకరం సరిపోము అనిపిస్తే ...

మీరు ఒకరికొకరు సరిపోరని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

కోపాన్ని అదుపుచేసుకోవడం ఎలా?

కోప్పడడం వల్లే కాదు, కోపాన్ని అణచుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడౌతుంది. మరి మీ భర్త/భార్య చాలా కోపం తెప్పిస్తే మీరేం చేయాలి?

పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు వదిలి వెళ్లినప్పుడు

పిల్లలు పెద్దవాళ్లై ఇంటినుండి దూరంగా వెళ్లిపోయినప్పుడు కొంతమంది భార్యాభర్తలకు పెద్ద సవాళ్లు ఎదురౌతాయి. పిల్లలు లేకుండా ఒంటరిగా జీవించడానికి వాళ్లెలా అలవాటుపడవచ్చు?

మాట్లాడుకోవడం

టెక్నాలజీకి బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

టెక్నాలజీని వాడే విధానం మీ వివాహ బంధాన్ని బలపర్చగలదు లేదా బలహీనపర్చగలదు. అది మీ వివాహ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది?

సమస్యల గురించి ఎలా మాట్లాడుకోవాలి?

మగవాళ్లు ఆడవాళ్లు మాట్లాడే పద్ధతుల్లో ఉన్న తేడాలు తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటే చాలావరకు చికాకును తగ్గించుకోవచ్చు.

ఎలా సర్దుకుపోవాలి?

భార్యాభర్తలు గొడవ పడకుండా ఇద్దరూ కలిసి మంచి పరిష్కారానికి రావడానికి ఉపయోగపడే నాలుగు విషయాలు.

క్షమాపణ ఎలా అడగాలి?

తప్పంతా నాది కానప్పుడు నేను క్షమాపణ చెప్పాలా?

పిల్లల్ని పెంచడం

మంచి నాన్నగా ఎలా ఉండవచ్చు?

మీరు ఇప్పుడు ఎలాంటి భర్తగా ఉంటారు అనే దాన్నిబట్టే, తర్వాత ఎలాంటి తండ్రిగా ఉంటారో తెలుస్తుంది.

ఇంటి పనులు చేయడం ఎంత ముఖ్యం?

మీరు మీ పిల్లలకు ఇంట్లో పనులు చెప్పడానికి ఇష్టపడడం లేదా? అయితే, ఇంట్లో పనులు చేస్తే వాళ్లు బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకుంటారో, సంతోషం ఎలా పొందుతారో చూడండి.

మీ పిల్లలకు ఓటమిని ఎదుర్కోవడం నేర్పించండి

ఓటమి జీవితంలో ఓ భాగం. మీ పిల్లలకు ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఉండడం, దాన్ని సరిచేసుకోవడం నేర్పించండి.

మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా ఎలా సహాయం చేయవచ్చు?

మార్కులు తగ్గడానికి అసలు కారణమేంటో గుర్తించి, నేర్చుకోవాలనే ఆసక్తిని ఎలా పెంచవచ్చో తెలుసుకోండి.

నా పిల్లల్ని ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?

ఏడ్పించేవాళ్లతో ఎలా ఉండాలో మీ పిల్లవాడికి నేర్పించడానికి సహాయం చేసే నాలుగు అంశాల్ని తెలుసుకోండి.

పిల్లల్ని ఎలా పొగడాలి

ఒక విధంగా పొగిడినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి.

ఎదిగే వయసులో వచ్చే మార్పులు గురించి పిల్లలతో మాట్లాడండి

ఎదిగే వయసులో వచ్చే మార్పులను బైబిలు ఇచ్చే 5 సలహాలతో మీరు చక్కగా ఎదుర్కోవచ్చు.

సెక్స్‌ గురించి మీ పిల్లలకు చెప్పండి

పిల్లలకు చాలా చిన్న వయసులోనే సెస్కు సంబంధించిన సమాచారం చుట్టూ కనిపిస్తుంది. మీరు ఏమి తెలుసుకోవాలి? మీ పిల్లలను కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలి

మద్యం గురించి పిల్లలతో మాట్లాడడం

ఈ ప్రాముఖ్యమైన విషయం గురించి తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడు, ఎలా మాట్లాడాలి?

మీ పిల్లలకు ఓపిగ్గా ఉండడం నేర్పించండి

మీ పిల్లలు అడిగిన ప్రతీది ఇచ్చేస్తే, నిజానికి వాటికన్నా చాలా ముఖ్యనది మీ పిల్లలకు దూరం చేస్తున్నట్లు అవుతుంది.

పిల్లలకు వినయాన్ని నేర్పించండి

మీ అమ్మాయి లేదా అబ్బాయి ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్లకు వినయం నేర్పించండి.

టీనేజర్లను పెంచడం

పిల్లలకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే . . .

తమ కొడుకుకో, కూతురికో ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తున్నట్లు తెలిస్తే తల్లిదండ్రులు ఏం చేయాలి?

తల్లిదండ్రులు పిల్లలకు నిర్దేశం ఎలా ఇవ్వచ్చు?

పిల్లలు, తల్లిదండ్రుల కన్నా తమ వయసువాళ్లకు ఎందుకు అంత సులభంగా దగ్గరౌతారు?

యువత

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.

నా కోపాన్ని ఆపుకునేదెలా?

బైబిల్లో ఉన్న 5 విషయాలు కోపం తగ్గించుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

ఒంటరితనంతో బాధపడుతుంటే ...

రోజుకు 15 సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, ఒంటరితనంతో బాధపడడం కూడా అంతే ప్రమాదం. అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచనలు ఎలా తీసేసుకోవచ్చు?

నిజమైన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి

పైపై స్నేహాలు కాకుండా మంచి స్నేహాలు ఏర్పర్చుకోవడానికి నాలుగు విషయాలు.

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

మార్పులు సహజం, అంటే దానర్థం వాటిని సులువుగా తట్టుకోగలమని కాదు. కొంతమంది యవ్వనులు జీవితంలో మార్పులు వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి.

అమ్మను గాని నాన్నను గాని పోగొట్టుకున్నప్పుడు

అమ్మను గానీ నాన్నను గానీ పోగొట్టుకోవడం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కలిగే భావోద్వేగాలు తట్టుకోవడానికి పిల్లలకు ఏమి సహాయం చేస్తుంది?