కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 1 2024 | ఏది తప్పు? ఏది ఒప్పు?—సరైన దారి తెలుసుకునేదెలా?

ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మీరు దేన్నిబట్టి చెప్తారు? కొంతమంది తమ మనస్సాక్షిని బట్టి, చిన్నప్పటి నుండి నేర్చుకున్నవాటిని బట్టి చెప్తారు. ఇంకొంతమంది, నలుగురు ఏమంటారు అనేదాన్ని బట్టి చెప్తారు. మరి మీ సంగతేంటి? మీరు, మీ కుటుంబం ఎప్పుడూ బాగుండాలంటే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?

 

ఏది తప్పు? ఏది ఒప్పు? మనందరి ముందున్న ప్రశ్న

ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు?

ఏది తప్పు? ఏది ఒప్పు? చాలామంది ఏం చేస్తున్నారంటే . . .

మనకు ఏమనిపిస్తుంది, చుట్టూ ఉన్నవాళ్లకు ఏమనిపిస్తుంది అనే దాన్నిబట్టే మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇంకా ఏం చేస్తే బెటర్‌?

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు—సరైన దారి చూపిస్తుంది

తప్పు-ఒప్పుల విషయంలో బైబిలు మనకు సరైన దారి చూపిస్తుంది అని ఎందుకు నమ్మవచ్చు?

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు చూపించే దారిలో వెళ్తే మంచే జరుగుతుంది!

బైబిలు సలహాలు పనికొస్తాయి, వాటిని నమ్మవచ్చు అని లక్షలమంది చెప్తున్నారు. ఉదాహరణకు నాలుగు విషయాల్లో బైబిలు ఇచ్చే సలహాల్ని చూడండి.

ఈరోజుల్లో మనకు సరైన దారి ఎవరు చూపిస్తారు?

బైబిలు ఇచ్చే సలహాల్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే, మీరు బాధపడే పరిస్థితి ఎప్పటికీ రాదు.