కంటెంట్‌కు వెళ్లు

సెక్స్‌

సెక్స్‌ చెడ్డ పనేమీ కాదు. కానీ లైంగిక కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కువశాతం సెక్స్‌ గురించే మాట్లాడే ఈ లోకంలో, మీ కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవచ్చు?

వేధింపులు, దాడులు

నన్ను ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే నేనేం చేయాలి?

లైంగిక వేధింపులు అంటే ఏమిటి? మిమ్మల్ని ఎవరైనా అలా వేధిస్తుంటే మీరేమి చేయవచ్చో తెలుసుకోండి.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు అంటే ఏమిటి? అలా వేధించినప్పుడు ఏమి చేయాలి అనే విషయాలు గురించి ఐదుగురు యవ్వనులు ఏం చెప్తున్నారో వినండి.

లైంగిక దాడి గురించి నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి?—1వ భాగం: ముందు జాగ్రత్తలు

లైంగిక దాడికి గురవ్వకుండా మూడు టిప్స్‌ మీకు సహాయం చేస్తాయి.

లైంగిక దాడి గురించి నేను ఏమి తెలుసుకోవాలి?—2వ భాగం: కోలుకోవడం

లైంగిక దాడికి గురై కోలుకున్న వాళ్లు ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే వినండి.

బైబిలు అభిప్రాయం

సెక్స్‌ గురించిన నా నమ్మకాలను నేను ఎలా వివరించాలి?

‘నువ్వింకా కన్యవేనా?’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, సెక్స్‌ గురించి మీ నమ్మకాలను బైబిలు నుండి వివరించగలరా?

సెక్స్‌ గురించిన మీ నమ్మకాల్ని వివరించడం ఎలా?

ఏదోక సమయంలో మనందరం మన నమ్మకాలను వివరించాల్సి వస్తుంది. మీ నమ్మకాలను బలపర్చుకోవడానికి, వాటిని సమర్థించుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ను ఉపయోగించండి.

ఓరల్‌ సెక్స్‌ నిజంగా ఓ రకమైన సెక్స్‌ ఏనా?

ఓరల్‌ సెక్స్‌లో పాల్గొన్న తర్వాత కూడా ఒక వ్యక్తి వర్జిన్‌ ఏనా?

హోమోసెక్సువాలిటీ తప్పా?

హోమోసెక్సువల్స్‌ చెడ్డవాళ్లని బైబిలు చెప్తోందా? ఒక క్రైస్తవుడు ఒకవైపు అబ్బాయిలకు ఆకర్షితుడౌతున్నా, అతను దేవుణ్ణి సంతోషపెట్టగలడా?

నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడం

సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే మీరేం చేయవచ్చు?

సెక్స్‌ గురించి కొన్ని అపోహలు, నిజాలు పరిశీలించండి. మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

పెళ్లి అవ్వకుండానే సెక్స్‌ చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించొచ్చు?

ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి మీకు మూడు బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి.

సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?

సెక్స్‌ ఆలోచనలు వస్తుంటే మీరు ఏం చేయవచ్చు?

వర్జినిటీ ప్లెడ్జ్‌లు మనం చేయాలా?

పెళ్లికి ముందు సెక్స్‌కి దూరంగా ఉండడానికి అవి మీకు సహాయం చేస్తాయా?

మీ నిశ్చయాన్ని బలపర్చుకోండి: వర్జినిటీ

ఒత్తిడి ఉన్న సందర్భంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

సెక్స్‌టింగ్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

మిమ్మల్ని సెక్స్‌కు సంబంధించిన మెసేజ్‌లు, ఫోటోలు పంపించమని ఎవరైనా బలవంతం చేస్తున్నారా? సెక్స్‌టింగ్‌ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయి? అది కేవలం హాని కలిగించకుండా సరసాలాడడం లాంటిదా?

పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?

అశ్లీల చిత్రాలు చూడడం ఏవిధంగా పొగతాగడం లాంటిది?

అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడం ఎలా సాధ్యం?

ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఫిల్టర్‌ మాత్రమే ఎందుకు సరిపోదు?

అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు నేను బానిసనైతే?

అశ్లీల చిత్రాల ఉద్దేశం అర్థం చేసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.

చెడు కోరికలకు దూరంగా ఉండండి

ఇలా చేసి చూడండి. దావీదు, బత్షెబ కథను బైబిల్లో చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటనలను విశ్లేషించుకుని వాటినుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చో ఆలోచించండి

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి సహాయం చేసే మూడు విషయాల్ని గమనించండి.

తప్పు చేయాలనే కోరికను తిప్పికొట్టండి

తప్పు చేయాలనే కోరికను ఆపుకునే వాళ్లే తిరుగులేనివాళ్లు. తప్పు చేయాలనే కోరికను అదుపు చేసుకోవడానికి సహాయం చేసే 6 సలహాలు.