కంటెంట్‌కు వెళ్లు

డేటింగ్‌

మన చుట్టూ, ప్రేమించుకునే కొంతమంది జంటలని చూస్తుంటాం. మరి మీరు కూడా డేటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగైతే, సాధ్యమైనంత వరకూ తప్పటడుగులు వేయకుండా, మంచి నిర్ణయాలు తీసుకుంటూ, సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి ఏం చేయవచ్చు?

డేటింగ్ చేయడానికి ముందు

నేను డేటింగ్‌కి రెడీనా?

మీరు డేటింగ్‌ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సహాయం చేసే ఐదు విషయాలు.

సరదా కోసం సరసాలాడడం తప్పా?

సరసాలాడడం అంటే ఏమిటి? కొంతమంది ఎందుకు సరసాలాడతారు? సరసాలాడడంలోని ప్రమాదాలేంటి?

స్నేహం చేస్తున్నారా? లేక ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారా?

ఒక మాట ఒకరికి ఫ్రెండ్లీగా అనిపిస్తే ఇంకొకరికి ఫ్లర్ట్‌ చేస్తున్నట్లు అనిపించవచ్చు. మీ గురించి తప్పుగా అనుకోకూడదంటే ఏం చేయాలి?

అది స్నేహమా లేక ప్రేమా?—1వ భాగం: ముందే నిర్ధారించుకోండి

ఒక వ్యక్తి రోమాంటిక్‌ సంకేతాలు ఇస్తున్నాడా లేక కేవలం ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నాడా అనేది గుర్తించడానికి మీకు సహాయం చేసే టిప్స్‌ తెలుసుకోండి.

అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగం: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?

మీ స్నేహితుడు మీరు స్నేహం కన్నా ఎక్కువ కోరుకుంటున్నారని అనుకునే అవకాశముందా? ఈ టిప్స్‌ చూడండి.

డేటింగ్‌ చేస్తున్నప్పుడు

ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా?

ఇన్‌ఫ్యాట్యుయేషన్‌కీ, నిజమైన ప్రేమకీ మధ్య తేడా తెలుసుకోండి.

పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

విజయవంతమైన కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడు సూచనలు ఇస్తున్నాడు, ఆయన చెప్పేవి పాటించేవాళ్లు ఎప్పుడూ ప్రయోజనం పొందుతారు.

యెహోవాసాక్షులకు డేటింగ్‌ విషయంలో నియమాలున్నాయా?

డేటింగ్‌ అంటే ఏదో సరదా కోసం చేసేదేనా?

నిజమైన ప్రేమ అంటే ఏంటి?

క్రైస్తవులు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి, ఇంకా పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరు నిజమైన ప్రేమను చూపించుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.

బ్రేకప్‌

బ్రేకప్‌ వల్ల కలిగే బాధను నేనెలా తట్టుకోవచ్చు?

తీవ్రమైన మానసిక వేదన నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకోండి.

బ్రేకప్‌ కలిగించిన బాధ నుండి కోలుకోవడం

బ్రేకప్‌ అయిన తర్వాత మామూలు మనిషి అయ్యి జీవితంలో ముందుకు సాగడానికి ఈ వర్క్‌షీట్‌లోని సలహాలు మీకు సహాయం చేస్తాయి.