కంటెంట్‌కు వెళ్లు

కష్టాల్ని తట్టుకోవడం

అనారోగ్య సమస్యలు, వైకల్యాలు ఉన్నంత మాత్రాన జీవితంలో ఆనందాన్ని, సంతృప్తిని కోల్పోవాల్సిన అవసరం లేదని యెహోవాసాక్షులు గ్రహించారు.

‘యెహోవా మా ప్రాణాల్ని కాపాడాడు’

సౌభాగ్యకి ఏ దారి తోచక తన, అలాగే తన పాప ప్రాణాలు తీసేయాలనుకుంది. మరి తన ఆలోచనను మార్చుకొని జీవితం మీద ఆశ కలిగించేలా తనకు ఏది సహాయం చేసింది?

వాళ్లు ప్రేమను “‏చూశారు”

చూపులేని అక్కా, తముళ్లు బ్రెయిలీ చదవలేరు. కానీ బ్రదర్స్‌, సిస్టర్స్‌ సహాయంతో వాళ్లు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించారు.

డాజెనేరొ బ్రౌన్‌: కృంగిపోయినా కృశించిపోలేదు

ఊహించని విషాదాలు ఎదురైనప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

దేవుని సేవే ఆయనకు మందు!

ఓనెస్మస్‌ ఎముకల సంబంధమైన ఒక వ్యాధితో పుట్టాడు. బైబిల్లో నమోదైన దేవుని వాగ్దానాలు ఆయనను ఎలా ప్రోత్సహించాయి?

బలహీనతలో కూడా బలం పొందుతున్నాను

చక్రాల కుర్చీకి పరిమితమైన ఒక స్త్రీ తన విశ్వాసం వల్ల “బలాధిక్యము” పొందింది.

నాకైతే దేవుని పొందు ధన్యకరము

శార మైగకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆమె ఎదుగుదల ఆగిపోయింది, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఆమె ఎదుగుతూనే ఉంది

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను

20 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదం వల్ల మీక్లోష్‌ లెక్స శరీరం చచ్చుబడిపోయింది. భవిష్యత్తు మీద ఆశతో జీవించడానికి బైబిలు ఆయనకు ఎలా సహాయం చేసింది?

“కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!”

శ్రీలంకకు చెందిన కింగ్స్‌లీ, కేవలం కొద్ది నిమిషాల పాటు ఉండే బైబిల్‌ రీడింగ్‌ చేయడానికి ఎన్నో ఆటంకాలు అధిగమించాడు.

స్పర్శతో జీవిస్తున్నాను

జేమ్స్‌ రయన్‌ చెవిటివాడిగా పుట్టాడు తర్వాత గుడ్డివాడు కూడా అయ్యాడు. ఆయన జీవితానికున్న అసలు ఉద్దేశాన్ని ఎలా తెలుసుకున్నాడు?

వినికిడి లోపం నన్ను ప్రకటించకుండా ఆపలేకపోయింది

వోల్టర్‌ మార్కన్‌కు వినికిడి లోపం ఉంది. అయినప్పటికీ అతను యెహోవా సేవలో ఎంతో ఆనందాన్ని, చక్కని ఫలితాల్ని పొందాడు.