కంటెంట్‌కు వెళ్లు

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?

హ్యూగో, క్లారా స్కూల్‌లో యెహోవాకు నచ్చినట్లే ఉండడానికి ప్రయత్నించారు. దానివల్ల వాళ్లు తోటివాళ్ల ఒత్తిడిని ఎలా తట్టుకున్నారో, చెడు పర్యవసానాల్ని ఎలా తప్పించుకున్నారో చెప్తుండగా చూడండి.