కంటెంట్‌కు వెళ్లు

మీ వయసువాళ్లు ఏమంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీయువకులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో, వాటిని ఎలా అధిగమిస్తున్నారో ఈ వీడియోల్లో చూడండి.

 

అమ్మానాన్నలతో నేనెలా మాట్లాడొచ్చు?

అలా మాట్లాడడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకే తెలుస్తుంది?

సెల్‌ఫోన్‌ల గురించి యువత ఏమంటున్నారు

చాలామంది యువతకు సెల్‌ఫోన్‌ అంటే వాళ్లను సమాజంతో కలిపి ఉంచే ముఖ్యమైన వస్తువు. ఒక సెల్‌ఫోన్‌ ఉండడం వల్ల వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?

ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఏం చేయాలి?

ఏడిపించే వాళ్లని మీరు మార్చలేరు. కానీ దానికి మీరు ఎలా రియాక్ట్‌ అవుతారనేది మీ చేతుల్లోనే ఉంటుంది.

పనుల్ని వాయిదా వేయడం గురించి యువత ఏమంటున్నారు

పనుల్ని వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టాల గురించి, అలాగే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి యువత ఏం చెప్తున్నారో వినండి.

నేను ఎవరంటే . . .

జవాబు తెలుసుకోవడం వల్ల మీరు కూడా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు.

తోటివాళ్ల ఒత్తిడిని నేను ఎలా తట్టుకోవచ్చు?

బైబిల్లోని విషయాలు మీరు విజయం సాధించడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.

కనబడే తీరు గురించి మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

కనబడే తీరు గురించి సరైన విధంగా ఆలోచించడం యౌవనులకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? వాళ్లకు ఏది సహాయం చేయగలదు?

కనబడే తీరు గురించి నేనెందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాను?

మీ భావాల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో నేర్చుకోండి.

పెళ్లి అవ్వకుండానే సెక్స్‌ చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించొచ్చు?

ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి మీకు మూడు బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు అంటే ఏమిటి? అలా వేధించినప్పుడు ఏమి చేయాలి అనే విషయాలు గురించి ఐదుగురు యవ్వనులు ఏం చెప్తున్నారో వినండి.

ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన మంచి అలవాట్లు గురించి యువత మాట్లాడుతున్నారు

పద్ధతిగా మంచి ఆహారం తింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం మీకు కష్టంగా ఉందా? ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లేం చేస్తారో యువత ఈ వీడియోలో చెప్తున్నారు.

టీనేజర్లు దేవుడున్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు

ఈ మూడు నిమిషాల వీడియోలో టీనేజర్లు సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు.

దేవుడు ఉన్నాడని నమ్మడం సరైనదేనా?

సందేహాలు వచ్చినా, తమ విశ్వాసాన్ని బలపర్చుకున్న ఇద్దరి గురించి చూడండి.

బైబిలు నాకు ఎలా సహాయం చేస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకుంటే మీ జీవితమే సంతోషంగా ఉంటుంది.

బైబిలు చదవడం గురించి యౌవనస్థులు వాళ్ల అభిప్రాయం చెప్తున్నారు.

చదవడం అంత ఈజీ ఏం కాదు. కానీ, బైబిలు చదవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. నలుగురు యౌవనస్థులు బైబిలు చదవడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరిస్తున్నారు.

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?

ఇద్దరు యౌవనులు, తోటి క్లాస్‌మేట్స్‌ ఎదుర్కొన్న లాంటి పర్యవసానాల్ని ఎలా తప్పించుకున్నారో వివరిస్తున్నారు.

నా తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నానంటే . . .

పరిష్కారం మీరనుకున్నంత కష్టంగా ఉండకపోవచ్చు.

ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు! అని కామ్‌రన్‌ అంటోంది

మీరు జీవితాన్ని ఆనందించాలని అనుకుంటున్నారా? కామ్‌రన్‌ ఊహించని విధంగా తన జీవితంలో సంతృప్తిని ఎలా పొందిందో ఆమె మాటల్లోనే వినండి.