ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!​—⁠దేవుడు చెప్పేది తెలుసుకోవడం మొదలుపెట్టండి

ఉచితంగా చేసే బైబిలు స్టడీ కోసం ఈ చిన్న పుస్తకాన్ని తయారు చేశాం, ఇది మీరు బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

తరచూ అడిగే ప్రశ్నలు

యెహోవాసాక్షులు అందించే బైబిలు స్టడీ కోర్సు అంటే ఏమిటి?

యెహోవాసాక్షులు అందించే ఉచిత బైబిల్‌ స్టడీ ప్రోగ్రామ్‌లో మీరు ఏ బైబిలు అయినా ఉపయోగించవచ్చు. మీ కుటుంబం అంతటినీ, మీ స్నేహితుల్ని మీతో కలవమని ఆహ్వానించవచ్చు.