కంటెంట్‌కు వెళ్లు

ఈమధ్య హోమ్‌ పేజీలో వచ్చినవి

 

సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?

అసలు సత్యం అనేదంటూ ఏదైనా ఉందా? ఉంటే, దాన్ని ఎలా కనిపెట్టవచ్చు?

 

అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్‌ చేయడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్‌ చేయడం గురించి దేవుని అభిప్రాయం ఏమిటి? స్వలింగ కోరికలున్న వాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టగలరా?

మన బాధలకు కారణం దేవుడా?

దేవుని గురించి బోధిస్తున్న అబద్ధాల్ని విని ప్రజలు మోసపోతున్నారు. అసలు వాస్తవం ఏంటి?

మనం ఎప్పటికైనా క్షేమంగా, సురక్షితంగా భావిస్తామా?

తమ పౌరులందరినీ కాపాడే విషయంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చాలామందికి అనిపిస్తుంది. ఒక వాస్తవమైన పరిష్కారం గురించి బైబిలు మాటిస్తుంది.

 

నీట్‌గా, శుభ్రంగా ఉండండి

అన్నీ నీట్‌గా, శుభ్రంగా ఉంచుకుంటే మీకు, మీ చుట్టూ ఉన్నవాళ్లకు ఇబ్బంది ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, టెన్షన్‌ పడరు.

ఆశ వదులుకోకండి

దానికోసం ఏం చేయాలో బైబిలు చెప్తుంది.

 

ఏది తప్పు? ఏది ఒప్పు?

మీరు దేన్నిబట్టి నిర్ణయం తీసుకుంటారు? మీకు సరైన దారిని ఎవరు చూపించగలరు?

 

ఆడవాళ్లను దేవుడు పట్టించుకుంటాడా?

ఒక స్త్రీగా మీరు అన్యాయాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ ఆర్టికల్‌ మీకు ఎంతో ఓదార్పును ఇస్తుంది.

 

జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మా ఉచిత బైబిలు స్టడీ కోర్సు సహాయం చేస్తుంది.

 

కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?

త్వరలోనే యుద్ధాలన్నీ ముగిసిపోతాయి. అదెలాగో బైబిలు చెప్తుంది.

కొత్తలోకం దగ్గర్లో ఉంది

ఆ విషయం మనకెలా తెలుసు? దాని గురించి బైబిలు ఏమి చెప్తుందో ఈ కావలికోట సంచిక చదివి తెలుసుకోండి.

 

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతూ ఉంది. అయినా, దాని నుండి బయటపడే మార్గాలు ఎన్నో ఉన్నాయి.

బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఏమి కావాలి?

బైబిల్లోని విలువైన సందేశాన్ని అర్థం చేసుకోవడం మీకు సాధ్యమే.

బాధల గురించిన 5 ప్రశ్నలు​—⁠వాటి జవాబులు

విషాద ఛాయలు అలుముకున్నప్పుడు సత్యం తెలుసుకోవడం వల్ల మీరు ఓదార్పు పొందగలుగుతారు.