కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 2 2020 | బాధల గురించిన 5 ప్రశ్నలు​—⁠వాటి జవాబులు

ప్రతీ ఒక్కరు బహుశా అనారోగ్యం, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, లేదా హింస వల్ల ఏదోక సమయంలో బాధలు అనుభవిస్తారు.

బాధలు ఎందుకు వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

  • బాధలకు కారణం విధి అని, లేదా మనకు జరుగుతున్నవి మన చేతుల్లో లేవని కొందరు చెప్తారు.

  • ఇంకొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ జన్మలో లేదా గత జన్మలో చెడు చేసినందుకే బాధలు వస్తున్నాయని వాళ్లు అంటారు.

చాలావరకు, బాధల వల్ల కొత్తకొత్త ప్రశ్నలు వస్తున్నాయి గానీ జవాబులు కనుగొనడం కష్టమైపోతుంది.

కొందరి నమ్మకాలు

బాధలకు గల కారణాల గురించి వేర్వేరు మతాల వాళ్లు ఏం నమ్ముతున్నారో పోల్చి చూడండి.

1 మన బాధలకు కారణం దేవుడా?

దేవుని గురించి బోధిస్తున్న అబద్ధాల్ని విని ప్రజలు మోసపోతున్నారు. అసలు వాస్తవం ఏంటి?

2 బాధలకు కారణం మనమేనా?

ఒకవేళ బాధలకు కారణం మనమే అయ్యుంటే, వాటిని తగ్గించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉండేది.

3 మంచివాళ్లకు ఎందుకు ఈ బాధలు?

దానికి జవాబు తెలుసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది.

4 బాధలు పడడానికే దేవుడు మనల్ని సృష్టించాడా?

ప్రపంచాన్ని ఇంత అందంగా సృష్టించిన దేవుడు బాధలు పడాలనే ఉద్దేశంతో మనల్ని సృష్టించాడా? కాదు, మరి ఎక్కడ తప్పు జరిగింది?

5 బాధలు ఎప్పటికైనా పోతాయా?

దేవుడు బాధల్ని ఖచ్చితంగా ఎలా తీసేస్తాడో బైబిలు మనకు చెప్తుంది.

సహాయం మీకు చేరువలో ఉంది

మన సమస్యలకు పరిష్కారమే లేదని అనిపించినా, నమ్మదగిన ఒక సహాయకం మనకు అందుబాటులో ఉంది.