కంటెంట్‌కు వెళ్లు

మార్చి 15, 2024
ప్రపంచ వార్తలు

2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #2

2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #2

ఈ అప్‌డేట్‌లో, ‘అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను’ అని మన గొప్ప తండ్రైన యెహోవా ఎలా చూపిస్తున్నాడో పరిశీలిస్తాం. (2 పేతు. 3:9) అలాగే మన మీటింగ్స్‌కి, సమావేశాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు అనేదానికి సంబంధించి కూడా మార్పుల్ని చూస్తాం.