కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచ వార్తలు

 

2024-05-03

ప్రపంచ వార్తలు

2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #3

బట్టలు, కనిపించే తీరు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేసే బైబిలు సూత్రాల్ని ఈ అప్‌డేట్‌లో చూస్తాం.

2024-03-15

ప్రపంచ వార్తలు

2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #2

ఈ అప్‌డేట్‌లో, ‘అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను’ అని మన గొప్ప తండ్రైన యెహోవా ఎలా చూపిస్తున్నాడో పరిశీలిస్తాం. (2 పేతు. 3:9) అలాగే మన మీటింగ్స్‌కి, సమావేశాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు అనేదానికి సంబంధించి కూడా మార్పుల్ని చూస్తాం.

2024-01-26

ప్రపంచ వార్తలు

2024 పరిపాలక సభ అప్‌డేట్‌ #1

ప్రజల పట్ల మనకున్న ప్రేమ, పరిచర్యలో ఉత్సాహంగా పనిచేయడానికి ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

2023-12-15

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #8

బట్టలు, కనిపించే తీరులో మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనల్ని మనం దేవుని పరిచారకులుగా ఎలా సిఫారసు చేసుకోవచ్చో అలాగే సంఘంలో ఐక్యతను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోండి.

2023-10-20

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #7

మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే కొత్త ప్రచురణ అలాగే 2024 వార్షిక వచనం గురించి తెలుసుకోండి.

2023-08-25

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #6

ఈ అప్‌డేట్‌లో ఒక పరిపాలక సభ సభ్యుడు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే సహోదరుడు నెగెడె టేక్లెమేరియం ఇంటర్వ్యూని పంచుకుంటాడు.

2023-07-17

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #5

ఈ అప్‌డేట్‌లో, ఒక పరిపాలక సభ సభ్యుడు డెన్నిస్‌ అలాగే ఇరీనా క్రిస్టెన్‌సన్‌ల ప్రోత్సాహకరమైన ఇంటర్వ్యూని పంచుకుంటాడు.

2023-05-26

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #4

ఈ వీడియోలో ఒక పరిపాలక సభ సభ్యుడు, నేరుగా కలుసుకునే ప్రాదేశిక సమావేశాల గురించి చెప్తూ మనలో ఉత్సాహం నింపుతాడు. అలాగే యెహోవా తన ప్రజల్ని ఎలా ఆధ్యాత్మికంగా కాపాడతాడో చెప్తాడు.

2023-04-17

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #3

ఒక పరిపాలక సభ సభ్యుడు కష్టకాలాల్లో సహోదర సహోదరీలు యెహోవాను ఎలా తమ ఆశ్రయంగా చేసుకుంటున్నారో చెప్పారు.

2023-03-14

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #2

కొత్త పరిపాలక సభ సభ్యులైన సహోదరులు జెఫ్రీ విండర్‌ అలాగే గేజ్‌ ఫ్లీగల్‌తో ఇంటర్వ్యూ.

2023-01-06

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #1

రమాపో ప్రాజెక్ట్‌ గురించి ఒక తాజా అప్‌డేట్‌, అలాగే పయినీర్లకు ఒక తీపి కబురు ఉన్న ఈ వీడియో చూడమని ప్రోత్సహిస్తున్నాం.