కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మంచి వార్త”! (2024 ప్రాదేశిక సమావేశ పాట)

“మంచి వార్త”! (2024 ప్రాదేశిక సమావేశ పాట)

(లూకా 2:10)

డౌన్‌లోడ్‌:

  1. 1. బేత్లెహేము గ్రామంలో,

    పుట్టాడు యేసు.

    ఆ కాంతే తెచ్చింది ఆనందం!

    తండ్రే పంపాడు,

    ఓదార్పే పంచాడు.

    (పల్లవి)

    భూమి ఆకాశం

    నింపి చూపిద్దాం!

    మంచి వార్తతో!

    ధైర్యం సంతోషం

    తెచ్చే ఆ వార్తే.

    క్రీస్తే తెస్తాడు

    నీతి శాంతి స్వేచ్ఛ!

  2. 2. మార్గం సత్యం జీవంగా,

    వాక్యం వచ్చాడు!

    అంతేలేని జీవాన్నిస్తాడు.

    సత్యం శ్వాసిస్తూ,

    పాలిస్తాడు నిత్యం!

    (పల్లవి)

    భూమి ఆకాశం

    నింపి చూపిద్దాం!

    మంచి వార్తతో!

    ధైర్యం సంతోషం

    తెచ్చే ఆ వార్తే.

    క్రీస్తే తెస్తాడు

    నీతి శాంతి స్వేచ్ఛ!

    (పల్లవి)

    భూమి ఆకాశం

    నింపి చూపిద్దాం!

    మంచి వార్తతో!

    ధైర్యం సంతోషం

    తెచ్చే ఆ వార్తే.

    క్రీస్తే తెస్తాడు

    నీతి శాంతి స్వేచ్ఛ!