2024 ‘మంచివార్త ప్రకటించండి!’ సమావేశ కార్యక్రమం

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం లూకా 2:10 మీద ఆధారపడివుంది​​—“ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చే శుభవార్త.”

శనివారం

శనివారం కార్యక్రమం కీర్తన 96:2 మీద ఆధారపడివుంది​—“ప్రతీరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం మత్తయి 24:14 మీద ఆధారపడివుంది​—“. . . ఆ తర్వాత అంతం వస్తుంది.”

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి వచ్చేవాళ్ల కోసం ఉపయోగపడే సమాచారం.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

మా గురించి

’మంచివార్త ప్రకటించండి!’ 2024 ప్రాదేశిక సమావేశానికి హాజరవ్వండి.

యెహోవాసాక్షులు ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్న మూడు రోజుల సమావేశానికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: 2024 ‘మంచివార్త ప్రకటించండి!’ యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం

ఈ సంవత్సరం జరిగే యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశానికి రమ్మని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

వీడియో డ్రామా ట్రైలర్‌: లోకానికి నిజమైన వెలుగు

సువార్త పుస్తకాల్లో యేసు కథ 1వ ఎపిసోడ్‌ ట్రైలర్‌ చూడండి. ఈ ఎపిసోడ్‌ని 2024 సమావేశంలో చూపిస్తారు.