కంటెంట్‌కు వెళ్లు

వీడియో డ్రామా ట్రైలర్‌: సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌ 1—లోకానికి నిజమైన వెలుగు

వీడియో డ్రామా ట్రైలర్‌: సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌ 1—లోకానికి నిజమైన వెలుగు

యెహోవా మనుషుల్ని ఎలా రక్షిస్తాడో చెప్పాడు. వయసుపైబడిన జెకర్యాకు, ఎలీసబెతుకు ఒక ప్రవక్త పుడతాడని దేవదూత చెప్పాడు. యోసేపు, మరియ మెస్సీయను పెంచుతారు. పసివాడైన యేసును ప్రాణాపాయం నుండి కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై ఉంటుంది.