కావలికోట నం. 1 2020 | సత్యం కోసం అన్వేషణ

జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కొన్ని ప్రశ్నలకు బైబిల్లో సరైన జవాబులు ఉన్నాయి.

సత్యం కోసం అన్వేషణ

అటు అపనమ్మకం ఇటు తప్పుడు సమాచారాలు వ్యాపించి ఉన్న ఈ ప్రపంచంలో, జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది.

బైబిలు​—⁠సత్యం దొరికే నమ్మదగిన పుస్తకం

బైబిలు చెప్తున్నది నిజమని మీరు పూర్తిగా నమ్మవచ్చు.

దేవునికి, క్రీస్తుకు సంబంధించిన సత్యం

యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు ఉన్న తేడా ఏంటి?

దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం

దేవుని రాజ్యానికి రాజు ఎవరో, ఆ రాజ్యం ఎక్కడ ఉంటుందో, దాని ఉద్దేశం ఏంటో, దాని పరిపాలకులు, పౌరులు ఎవరో లేఖనాలు చెప్తున్నాయి.

రాబోయే రోజులకు సంబంధించిన సత్యం

రాబోయే రోజుల్లో భూమికి, దానిమీద జీవించే ప్రజలకు ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడో వాటికోసం మరింత ఆశతో ఎదురుచూడండి.

సత్యం తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనాలేంటి?

బైబిల్లోని సత్యం నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.