ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

ఫిలిప్పీన్స్

  • లిప్పీన్స్‌, మనీలా​—ఇంట్రమ్యూరాస్‌ ప్రాంతంలో బైబిలు సందేశాన్ని పంచుకుంటున్న దృశ్యం

  • బేలర్‌, అరౌరా ప్రోవిన్స్‌, ఫిలిప్పీన్స్‌—స్థానికంగా నివసించే ఒకామెను మీటింగ్స్‌ రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్యం

  • లిప్పీన్స్‌, మనీలా​—ఇంట్రమ్యూరాస్‌ ప్రాంతంలో బైబిలు సందేశాన్ని పంచుకుంటున్న దృశ్యం

  • బేలర్‌, అరౌరా ప్రోవిన్స్‌, ఫిలిప్పీన్స్‌—స్థానికంగా నివసించే ఒకామెను మీటింగ్స్‌ రమ్మని ఆహ్వానిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—ఫిలిప్పీన్స్

  • జనాభా—11,39,64,000
  • బైబిలు బోధించే పరిచారకులు—2,53,876 మంది
  • సంఘాలు—3,552
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—464 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

‘అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల’ వాళ్లమయ్యాం

డెంటన్‌ హాప్కిన్‌సన్‌ యౌవనస్థునిగా ఉన్నప్పటి నుండి చేపట్టిన ఎన్నో నియామకాలు, యెహోవా అన్ని రకాల ప్రజల్ని ఏవిధంగా ప్రేమిస్తున్నాడో చూడడానికి సహాయం చేసింది.

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఫిలిప్పీన్స్‌లో

తమ ఉద్యోగాలు వదిలేసి, తమ వస్తువులు అమ్మేసి, ఫిలిప్పీన్స్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేలా కొందరిని ఏది కదిలించిందో తెలుసుకోండి.