ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

బ్రిటన్‌

  • లండన్‌, ఇంగ్లాండ్‌—వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జ్‌పై నడిచివెళ్తున్న వాళ్లతో మాట్లాడుతున్న దృశ్యం

తాజా గణాంకాలు—బ్రిటన్‌

  • జనాభా—6,63,57,000
  • బైబిలు బోధించే పరిచారకులు—1,42,073 మంది
  • సంఘాలు—1,599
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—474 మందికి ఒకరు

నిర్మాణ ప్రాజెక్టులు

“నిర్మాణ పనిలో స్త్రీలకు కూడా చోటు ఉంది”

వాళ్లు ఏయే పనుల్లో రాణిస్తున్నారో చూస్తే, బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో.

నిర్మాణ ప్రాజెక్టులు

చెమ్స్‌ఫోర్డ్­లో వన్యప్రాణుల్ని కాపాడడ౦

యెహోవాసాక్షులు బ్రిటన్‌లో చెమ్స్‌ఫోర్డ్ దగ్గర కొత్త బ్రా౦చి కార్యాలయాన్ని నిర్మి౦చడ౦ మొదలుపెట్టారు. అక్కడి జ౦తువుల్ని కాపాడడానికి వాళ్లు ఏ౦ చేశారు?

ప్రచురణా పని

ఐర్లాండ్‌, బ్రిటన్‌లలో స్థానిక భాష మాట్లాడేవాళ్లకు రాజ్యసువార్త ప్రకటించడం

ఐర్లాండ్‌, బ్రిటన్‌లలో స్కాటిష్‌ గేలిక్‌, ఐరిష్‌, వెల్ష్‌ భాషలు చదివే లేదా మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించడానికి యెహోవాసాక్షులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ పనికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

సమాజానికి మేలు చేస్తాం

స్కూల్లో తోటివాళ్ల నుండి వచ్చే హింసను ఎదుర్కోవడానికి పిల్లలు సహాయం పొందారు

స్కూల్లో హింసను ఎదుర్కోవడానికి తన తోటి పిల్లలకు సహాయం చేసినందుకు పది సంవత్సరాల హ్యూగో డయానా అవార్డును అందుకున్నాడు. అందుకు ఆయనకు ఏది సహాయం చేసింది?