కంటెంట్‌కు వెళ్లు

యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి

యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి

ప్రతి సంవత్సరం యెహోవాసాక్షులు యేసు మరణాన్ని ఆయన అడిగిన విధంగా గుర్తు చేసుకుంటారు. (లూకా 22:19, 20) మిమ్మల్ని కూడా ఈ ముఖ్యమైన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యేసు జీవితం, ఆయన మరణం మీకు ఎలాంటి ప్రయోజనం తెస్తుందో మీరు తెలుసుకుంటారు.