కంటెంట్‌కు వెళ్లు

ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని ఉంది

ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని ఉంది

యాన్‌గాన్‌, మ్యాన్‌మార్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశం గురించిన ఈ వీడియోను చూసి ఆనందించండి. చాలా దశాబ్దాలుగా ఈ దేశానికి వేరే దేశాలతో సంబంధాలు లేవు. అయితే ఇలాంటి దేశంలో మన సహోదరసహోదరీల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమకు ఈ సమావేశం ఒక నిదర్శనం.