ప్రత్యేక కార్యక్రమాలు

ప్రత్యేక కార్యక్రమాలు

రోములోని తగాలోగ్‌ సమావేశం—“ఒక పెద్ద కుటుంబం తిరిగి కలుసుకుంది!”

తగాలోగ్‌ భాష మాట్లాడే వేలమంది యెహోవాసాక్షులు మొట్టమొదటిసారిగా తమ సొంత భాషలో మూడు రోజుల సమావేశానికి హాజరయ్యారు.

ప్రత్యేక కార్యక్రమాలు

రోములోని తగాలోగ్‌ సమావేశం—“ఒక పెద్ద కుటుంబం తిరిగి కలుసుకుంది!”

తగాలోగ్‌ భాష మాట్లాడే వేలమంది యెహోవాసాక్షులు మొట్టమొదటిసారిగా తమ సొంత భాషలో మూడు రోజుల సమావేశానికి హాజరయ్యారు.

ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని ఉంది

యెహోవాసాక్షుల యాన్‌గాన్‌, మ్యాన్‌మార్‌ అంతర్జాతీయ సమావేశంలో వేర్వేరు జాతుల, తెగల, భాషల వాళ్ల మధ్య ప్రేమ, ఐక్యతను చూడండి.

137వ గిలియెడ్‌ గ్రాడ్యుయేషన్‌ హైలైట్స్‌

1943 ను౦డి, గిలియడ్‌ పాఠశాల దేవుని సేవ చేయడానికి ము౦దుకొచ్చిన వాళ్లకి దేవుని జ్ఞాన౦లో ఎదగడానికి శిక్షణ ఇస్తు౦ది. గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమ౦ హైలైట్స్‌ చూడ౦డి.

వార్షిక కూట౦ హైలైట్స్‌—అక్టోబరు 2014

వాచ్‌టవర్‌ బైబిల్‌ ఎ౦డ్‌ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా 130వ వార్షిక కూట౦ కోస౦ వేల మ౦ది ఆతిధులు వచ్చారు. రాజ్య పాలన మొదలైన వ౦ద స౦వత్సరాలను గుర్తు చేసుకు౦టూ జరిగిన ఈ కార్యక్రమ౦ హైలైట్స్‌ చూడ౦డి.

2014 వార్షిక కూటం రిపోర్టు

ఈ ప్రాముఖ్యమై వార్షిక కూటం రాజ్యపాలను మొదలుపెట్టి 100 ఏళ్లు పూర్తిచేసుకున్న మెస్సీయ రాజ్యాన్ని గుర్తుచేస్తుంది.

ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 137వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం

వినయంగా ఉంటూ యెహోవా ఆలోచనల్ని తమ మనసు లోతుల్లోకి తీసుకోవాలనే ప్రోత్సాహాన్ని అక్కడికి హాజరైనవాళ్లందరూ పొందారు.

రష్యా, యుక్రెయిన్‌లలో ఉన్న సాక్షుల్ని ప్రోత్సహి౦చిన పరిపాలక సభ

రాజకీయపర౦గా ఒత్తిళ్లు ఎదుర్కొ౦టున్న రష్యా, యుక్రెయిన్‌లలో ఉన్న తమ తోటిసాక్షుల్ని యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యులు వచ్చి బలపర్చారు.

బహుమానంగా 19,000 ఫ్లైట్‌ టికెట్లు

మిషనరీలు అలాగే విదేశాల్లో ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తున్నవాళ్లు తమ దేశంలో జరుగుతున్న సమావేశాలకు హాజరవ్వడానికి, అక్కడున్న తమ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ ఎంతో ప్రేమతో ఓ ఏర్పాటు చేసింది.

ద వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 138వ తరగతి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం

2015, మార్చి 14న గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం జరిగింది. యెహోవా గురించి నేర్చుకోవడంలో, యేసుక్రీస్తును అనుకరించడంలో కొనసాగుతూ ఉండాలనే ప్రోత్సాహాన్ని హాజరైనవాళ్లందరూ పొందారు.

ప్రేమ వాళ్లను కలిపింది—జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఓ సమావేశం

వేర్వేరు దేశాలకు, సంస్కృతులకు చెందిన వేలప్రజలు ఒక్కచోటుకు వచ్చి సమాధానంగా ఉన్నారు.

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్ గిలియడ్‌ 136వ తరగతి స్నాతకోత్సవ౦

ఉపదేశకులు, ఇతర ప్రస౦గీకులు యేసు లా౦టి మనస్తత్వ౦ పె౦పొ౦ది౦చుకోమని విద్యార్థులను ప్రోత్సహి౦చారు. విద్యార్థులను ఇ౦టర్వ్యూ చేసినప్పుడు, పరిచర్య అనుభవాలను నటి౦చి చూపి౦చినప్పుడు హాజరైనవాళ్లు ఆన౦ది౦చారు.

136వ గిలియడ్‌ స్నాతకోత్సవ ముఖ్యా౦శాలు

స్నాతకోత్సవ కార్యక్రమ౦లో ప్రస౦గాలు, పట్టా పొ౦దే విద్యార్థుల ఇ౦టర్వ్యూలు, పరిచర్యలో జరిగిన వాటిని నటి౦చి చూపి౦చడ౦ వ౦టివి ఉ౦టాయి.

ఇ౦టర్నెట్‌ ద్వారా ప్రప౦చవ్యాప్త౦గా ప్రసారమైన కార్యక్రమ౦

31 దేశాల్లో 14 లక్షలకన్నా ఎక్కువమ౦ది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎలా చూడగలిగారు?