కంటెంట్‌కు వెళ్లు

బైబిలు అనువాదాలు

బైబిలు అనువాద సూత్రాలు

కొత్త లోక అనువాదం బైబిల్ని తయారుచేస్తున్నప్పడు ఐదు ముఖ్యమైన సూత్రాలు పాటించారు.

ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయి?

ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన విషయం సహాయం చేస్తుంది.

కొత్తలోక అనువాదం ఖచ్చితమైనదేనా?

కొత్తలోక అనువాదం బైబిలు ఇతర ఎన్నో అనువాదాల కన్నా ఎందుకు వేరుగా ఉంటుంది?

దేవుని పవిత్రమైన మాటలను అనువదించే బాధ్యతను పొందారు—రోమీయులు 3:2

యెహోవాసాక్షులు గత వందేళ్లుగా అనేక బైబిలు అనువాదాలను ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, వాళ్లు ఆధునిక ఇంగ్లీషు భాషలోకి బైబిల్ని ఎందుకు అనువదించారు?

ఏలీయాస్‌ హట, అతని అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు

ఏలీయాస్‌ హట 16వ శతాబ్దంలో రెండు అసాధారణమైన హీబ్రూ బైబిళ్లు ప్రచురించాడు.

ఎస్టోనియావాళ్లు గుర్తించిన “ఓ గొప్ప పని”

ఎస్టోనియా భాషలోని ‘ద న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌’ బైబిలు, ఎస్టోనియాలో 2014 సంవత్సరానికిగాను లాంగ్వేజ్‌ డీడ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.