కంటెంట్‌కు వెళ్లు

ఇండియా

 

2022-10-17

ఇండియా

గత 30 ఏళ్లుగా ఇండియాలో వాక్‌-స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ వస్తున్న ఒక చారిత్రక సుప్రీం కోర్టు కేసు

యెహోవాసాక్షులకు, జాతీయగీతానికి సంబంధించిన బిజో ఇమ్మానుయెల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు చట్టపరమైన ప్రమాణంగా నిలిచింది. అది భారతదేశ పౌరులందరికీ ఉండే మానవ హక్కుల్ని కాపాడుతూ వస్తుంది.