కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2024

ఇందులో ఏప్రిల్‌ 8–మే 5, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 5

“నిన్ను ఎన్నడూ వదిలేయను”!

2024, ఏప్రిల్‌ 8-14 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 6

“యెహోవా పేరును స్తుతించండి”

2024, ఏప్రిల్‌ 15-21 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 7

నాజీరుల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

2024, ఏప్రిల్‌ 22-28 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 8

యెహోవా నడిపిస్తున్న దారిలో నడుస్తూ ఉండండి

2024, ఏప్రిల్‌ 29–మే 5 వారంలో అధ్యయనం చేసే ఆర్టికల్‌.

యెహోవా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ సంతోషించండి

యెహోవా అనుకున్న సమయంలో ఈ వ్యవస్థను నాశనం చేస్తాడని ఎదురు చూసి-చూసి చాలామంది విసిగిపోయుంటారు. కానీ అలా ఎదురుచూడడాన్ని తేలిక చేసేది ఏంటి? అలా ఎదురుచూస్తూ మనం ఎలా సంతోషంగా ఉండొచ్చు?

పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు

2023, జనవరి 18, బుధవారం రోజున సహోదరులు గేజ్‌ ఫ్లీగల్‌ అలాగే జెఫ్రీ విండర్‌ యెహోవాసాక్షుల పరిపాలక సభలో కొత్త సభ్యులుగా నియమించబడ్డారనే ప్రకటన వచ్చింది.

పాఠకుల ప్రశ్న

భవిష్యత్తును చెప్పగల యెహోవా సామర్థ్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?

మీకు తెలుసా?

రాసిన విషయాల్నే మళ్లీ రాయడానికి ఉన్న మూడు కారణాల్ని ఇప్పుడు చూద్దాం.